హైదరాబాద్ మహానగరంలో సాఫ్ట్ వేర్ పరిశ్రమల మధ్య ఓ రోడ్డు సైడ్ లో చిన్న వ్యాపారాన్ని చేసుకునే వ్యక్తి కుమారి ఆంటీ. సోషల్ మీడియా పుణ్యమా అంటూ.. కొద్దిరోజుల్లోనే ఆమె సెలబ్రిటీగా మారిపోయింది. దాంతో ఆవిడ ఒక సీరియల్, అలాగే ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ తో పాటు మరికొన్ని కార్యక్రమాలలో నటిస్తున్నారు. అది తక్కువ కాలంలో భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న వ్యక్తులలో కుమారి ఆంటీ కూడా ఒకటి. ఇకపోతే ఈమె తాజాగా…