Mohammad Iqbal: ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వైసీపీకి ఎందుకు రాజీనామా చేశానంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammad Iqbal: ఎన్నికల తరుణంలో హిందూపురం వైసీపీ నేత, ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది.. శుక్రవారం రోజు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.. సీఎం జగన్, మండలి చైర్మన్‌కు రాజీనామా లేఖను పంపించినట్టు పేర్కొన్న ఆయన.. వ్యక్తిగత కారణాలతోనే ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఈ రోజు తన రాజీనామా వెనుక ఉన్న అసలు కారణాలను వెల్లడిస్తూ ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూపూర్ టికెట్ ఇవ్వనందుకు కాదు.. అమర్యాదగా ప్రవర్తించినందుకే వైసీపీకి రాజీనామా చేశానని స్పష్టం చేశారు. మైనారిటీలకు, పోలీసులకు ఏమీ చేసే అవకాశం ఇవ్వలేదన్న ఆయన.. చంద్రబాబు హయాంలోనే మైనారిటీలకు రక్షణ ఉండేదన్నారు. ఇక, 2 రోజుల్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతానని ప్రకటించారు ఎమ్మెల్సీ ఇక్బాల్.
Read Also: Tirumala Darshan: వెంకన్న స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. మూడు నెలలు వీఐపీ బ్రేక్ దర్శనాల రద్దు..!
Also Read
- Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్... మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
కాగా, గత ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గంలో సినీ నటుడు నందమూరి బాలకృష్ణపై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు మహ్మద్ ఇక్బాల్.. ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో.. ఆ తర్వాత ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు సీఎం జగన్.. కానీ, ఇటీవల హిందూపురం నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పించి.. దీపక అనే మహిళకు అప్పగించడంతో ఆయన మనస్తాపానికి గురైనట్టు ప్రచారం సాగింది.. ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీకి రాజీనామా చేశారని తెలుస్తుండగా.. ఆయన ఎమ్మెల్యే పదవి కాలం మరో మూడేళ్లు ఉండగానే ఆయన వైసీపీకి గుడ్‌బై చెప్పడం చర్చగా మారింది.
తాజావార్తలు
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?