Bangalore: రోడ్డుపై వ్లాగ్ చేస్తున్న యువతి.. ఆమెను అక్కడ టచ్ చేసిన పదేళ్ల బాలుడు(వీడియో)
- బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన
- రోడ్డుపై నడుస్తూ.. వ్లాగ్ చేస్తున్న యువతి
- సైకిల్ పై ఆమెను అనుకరించిన బాలుడు
- యువతి రొమ్మును టచ్ చేసిన బాలుడు
- ఏడుస్తూ వీడియో చేసిన మహిళ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బీటీఎం లేఅవుట్లోని రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా తనను వేధించారని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆరోపించింది. పని పూర్తి చేసుకునిఇంటికి తిరిగి వస్తుంది నేహా బిస్వాల్ అనే యువతి. అకస్మాత్తుగా ఓ బాలుడు సైకిల్‌పై ఆమె వద్దకు వచ్చి రొమ్ముపై టచ్ చేసి.. అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ సమయంలో నేహా ఒక వీడియో బ్లాగ్ రికార్డ్ చేస్తోంది. మొత్తం సంఘటన కెమెరాలో రికార్డైంది. @karnatakaportf అనే ఎక్స్ హ్యాండిల్ ద్వారా ఈ వీడియో పోస్ట్ చేశారు. తాను వ్లాగ్ చేస్తున్నప్పుడు తనని ఓ బాలుడు వేధించాడని తెలిపింది. ఈ నేహా తన లక్షలాది మంది ఫాలోవర్లకు వీడియో ద్వారా చెప్పింది. ఈ ఘటనతో తాను చాలా భయపడ్డానని, ఇంతకుముందెన్నడూ ఇలా అనిపించలేదని చెప్పింది. తాను ఏడుస్తూ వీడియో ఆవేదన వ్యక్తం చేసింది.
READ MORE: CM Chandrababu: మంత్రులకు మరోసారి సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్!
Also Read
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
- Viral Video: దగ్గు సిరప్ నాకుతున్న బల్లి.. డేంజర్ తప్పదా? ఈ లిజెర్డ్ ఎందుకిలా చేస్తుంది?
- Viral News: 10 మంది అక్కాచెల్లెళ్ల పెళ్లిళ్ల కోసం తమ్ముడు ఏం చేశాడో తెలిస్తే సెల్యూట్ చేస్తారు..!
- Paraglider: మహిళా పారాగ్లైడర్ గాల్లో ఉండగానే.. పారాచూట్ మధ్య నుంచి దూసుకెళ్లిన విమానం.. చూస్తే ఊపిరి ఆడదు (వీడియో)
నేహా బిస్వాల్ ప్రకారం.. “నేను వ్లాగ్ చూస్తున్నాను. నాకు ఎదురుగా ఓ అబ్బాయి సైకిల్ తొక్కుతూ వస్తున్నాడు. నన్ను దాటేశాడు. తర్వాత నన్ను చూసి యూ-టర్న్ తీసుకొని నా వైపునకు రావడం ప్రారంభించాడు. అతను మొదట నన్ను ఆటపట్టించాడు. కెమెరాలో నన్ను అనుకరించాడు. తర్వాత నాతో తప్పుగా ప్రవర్తించాడు. ఆ బాలుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే ప్రజలు అతన్ని పట్టుకున్నారు. బాలుడి వయసు పదేళ్లు. చిన్నపిల్లాడు కాబట్టి క్షమించి వదిలేయాలని ప్రజలు కోరారు.” అని చెప్పింది. తనకు టచ్ చేసిన భాగాన్ని మహిళ వీడియోలో చూయించి ఆవేదన వ్యక్తం చేసింది.
READ MORE:Delhi: పేద విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం-విద్యాలక్ష్మీ పథకానికి ఆమోదం
బాలుడు క్లారిటీ…
సైకిల్‌పై వెళుతుండగా బ్యాలెన్స్ తప్పి ప్రమాదవశాత్తూ ఢీకొట్టినట్లు బాలుడు చెప్పాడు. అయితే.. ఆ మహిళ తాను టచ్ చేసిన వీడియోను స్పష్టంగా చూపించి మరో వీడియో తీయడంతో ప్రజలు ఆమెను నమ్మారు. చిన్నపిల్లాడు కాబట్టి వదిలేయమని చాలా మంది ఆమెకు చెబుతున్నా.. ఆమె అంగీకరించలేదు. ఆమెతో పాటు పలువురు బాలుడిని కొట్టారు.
An Instagram user, @nehabiswal120, has reported facing sexual harassment in BTM Layout, Bengaluru. She claims that while she was walking down the street, a boy on a bicycle approached her, greeted her with a "hi," and then inappropriately touched her before quickly fleeing the… pic.twitter.com/R6qXDnVUc8
— Karnataka Portfolio (@karnatakaportf) November 6, 2024
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!