UP: జైలు నుంచి విడుదలై గేట్ ముందే డ్యాన్స్ చేసిన ఖైదీ.. వీడియో వైరల్
- జైలు నుంచి విడుదలై గేట్ ముందే డ్యాన్స్ చేసిన ఖైదీ
- ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఘటన
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జైలు నుంచి విడుదలవ్వడమంటే ఏ ఖైదీకైనా సంతోషమే. నాలుగు గోడల మధ్య బందీ అయిపోయే.. కుటుంబానికి దూరమైపోవడం అంటే ఎవరికైనా బాధాకరమే. మొత్తానికి జైలు శిక్ష పూర్తి చేసుకుని చెరసాల నుంచి ఖైదీ బయటకు వచ్చాడు. ఆనందమో.. లేదంటే సంతోషమో.. లేదంటే తన టాలెంట్ చూపించాలనుకున్నాడో.. ఏమో తెలియదు గానీ.. బయటకు రాగానే గేటు ముందే బ్రేక్ డ్యాన్స్ చేశాడు. ఆశ్చర్యం ఏంటంటే.. అతగాడి డ్యా్న్స్‌ను జైలు సిబ్బంది చూసి ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: YS Jagan: తిరోగమనం వైపు ఏపీ.. ధ్వజమెత్తిన జగన్
Also Read
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
కన్నౌజ్ ప్రాంతానికి చెందిన శివ.. ఓ దాడి కేసులో ఏడాది జైలు, రూ.1,000 జరిమానా పడింది. అయితే ఎన్జీవో సాయంతో తొమ్మిది నెలలకే జైలు నుంచి శివ విడుదలయ్యాడు. అయితే శివ జైలు నుంచి బయటకు రాగానే.. ఏమనుకున్నాడో తెలియదు గానీ.. ఉన్నట్టుండి బ్రేక్ డ్యాన్స్ చేశాడు. మైకేల్ జాక్సన్ మాదిరిగా స్టెప్పులు వేశాడు. అయితే ఈ డ్యాన్స్‌ను జైలు సిబ్బంది, న్యాయవాది వీక్షించారు. అయితే శివ స్నేహితుడు.. ఈ దృశ్యాలను మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇంత టాలెంట్ పెట్టుకుని.. చిన్న చిన్న తప్పులు కారణంగా జైలు పాలయ్యాడంటూ కామెంట్ చేస్తున్నారు. అతగాడి టాలెంట్‌ను మీరు కూడా చూసేయండి.
ఇది కూడా చదవండి: Madhya Pradesh: మైనర్ బాలికపై అంబులెన్స్‌లో సామూహిక అత్యాచారం..
जेल से छूटने की ख़ुशी समझिए. जनाब 9 महीने से जेल में बंद थे. आज ये जेल से निकले हैं. ख़ुशी के मारे नाच रहे हैं. यूपी के कन्नौज के ये विचित्र प्राणी हैं. कहीं यह नाभी वाला पत्रकार तो नहीं. @JaikyYadav16 ☺ pic.twitter.com/TeMa7ILh5x
— kp Pathak (@KpPatha19731260) November 27, 2024
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!