సోషల్ మీడియాలో వైరల్‌గా మారేందుకు కొందరు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. తరచుగా రీల్స్‌లో ఏదో ఒక వింత లేదా భయానక స్టంట్స్ చేయడం చూస్తునే ఉంటాం. కొన్ని వింతగా మరి కొన్ని నవ్వు తెప్పించేవిగా ఉంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక అమ్మాయి కుక్క పాలు తాగుతున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోపై జనాలు రకరకాల కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఎక్స్‌లోని కొన్ని హ్యాండిల్స్ ఈ వీడియో, స్క్రీన్‌షాట్‌లను కూడా షేర్ చేస్తున్నారు. ఈమె చేసిన ఈ చర్య చాలా సిగ్గుచేటని పేర్కొంటున్నారు.
READ MORE: Harish Rao: ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ చేస్తున్నారు.. అదానీ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలి..
వీడియోలో ఏముందంటే..
నేలపై ఓ వీధికుక్క పడుకుని ఉంది. ఒక అమ్మాయి కుక్క వద్దకు వచ్చింది. కుక్క రొమ్ములపై నోరు పెట్టి పాలు తాగుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను మమతా రాజ్‌గర్ అనే పేరుగల ఎక్స్ ఖాతా పోస్ట్ చేశారు. దీనిపై రకరకాల కామెంట్లు కూడా వస్తున్నాయి. ఈ అమ్మాయిని కొందరు ఎగతాళి చేస్తున్నారు. మరికొందరు సలహాలు కూడా ఇస్తున్నారు. డాక్టర్ మొహమ్మద్ ఆసిఫ్ ఖాన్ అనే వ్యక్తి దీనిపై స్పందించాడు. ఇలా కుక్క పాలు తాగితే రేబిస్ వస్తుందని హెచ్చరించాడు. మరో వ్యక్తి ఈ వీడియోకి చెందిన ఫొటోలు షేర్ చేశాడు. “వీవ్స్ , లైక్స్, కామెంట్ల కోసం.. ఏ స్థాయికైనా దిగజారుతున్నారు. ఈ వీడియో చూశాక నాకు సిగ్గుగా ఉంది. ఓ అమ్మాయి రీల్స్ చేస్తూ వైరల్ కావడానికి కుక్క పాలు తాగింది.
READ MORE:Prasad Behara: నటి బ్యాక్ టచ్ చేసిన నటుడు ప్రసాద్ బెహరా అరెస్ట్.. రిమాండ్!
यह रहा वीडियो देखिए pic.twitter.com/TiDT6dpRYF
— ममता राजगढ़ (@rajgarh_mamta1) December 15, 2024