Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News A Women Gym Workouts In Saree Videos Viral

Viral news: జిమ్ వర్కౌట్స్ ను ఇలా కూడా చేస్తారా?… మహాతల్లే..

Published Date :June 4, 2023 , 11:04 pm
By Swathi Maddula
Viral news: జిమ్ వర్కౌట్స్ ను ఇలా కూడా చేస్తారా?… మహాతల్లే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎక్కడ ఏ డ్రెస్సు వేసుకోవాలో అక్కడ ఆ డ్రెస్సు వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది..కానీ జిమ్ కు వెళ్లేవాళ్ళు మాత్రం వర్కౌట్స్ చెయ్యడానికి సులువుగా ఉండే డ్రెస్సును వేసుకుంటే మంచిది.. కానీ చీరలో జిమ్ చెయ్యడం అంటే అది ఊహకు అందని విషయం అనే చెప్పాలి.. భారీ వర్కౌట్స్ చెయ్యాలి కదా ఎలా అనే సందేహం వస్తుంది కదూ.. ఒక్కసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూడండి..

విషయానికొస్తే.. ఫిట్‌నెస్ మీద ఆసక్తి ఉన్న మహిళ. చీర కట్టుకుని జిమ్‌లో వ్యాయామం చేయడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే చీరకట్టుతో ఏ పని చేయాలన్నా ఇబ్బంది పడిపోతాం అనే మహిళలకు భిన్నంగా రీనా సింగ్ చీరతో జిమ్ చేయడం నిజంగానే ఆశ్చర్యంగా ఉంది. చీరలో ప్రత్యేకంగా కనబడుతూ రీనా జిమ్ చేస్తుంటే ఫిట్‌నెస్ పట్ల ఆమెకి ఉన్న అంకిత భావం కనిపిస్తోంది. ఫిటినెస్ పట్ల ఆసక్తి.. సంప్రదాయాన్ని గౌరవిస్తూ చీర ధరించడం రెండు సవాలుగా చెయ్యడం అందరిని ఆకట్టుకుంది..

సాంప్రదాయాలను గౌరవిస్తూ ఇలా చీరలో జిమ్ చెయ్యడం అనేది చాలా కష్టం.. కానీ ఈమె ఇష్టంగా చేసింది.. జింలో ఎంత సునాయసంగా వర్కౌట్ చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..వావ్.. అద్భుతంగా ఉంది అని ఒకరు పొగిడితే .. ‘సరైన జిమ్ దుస్తులు లేకుండా రీనా గాయపడే ప్రమాదం ఉందా?’ అని మరొకరు ప్రశ్నించారు. చీరతో ఆమె వర్కౌట్లు చేస్తుంటే ఆమె సాహసానికి అందారుణం ఫిదా అవుతున్నారు..నిజంగా ఆడవాళ్లు గ్రేట్ అనే చెప్పాలి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • saree workouts
  • social media
  • Videos
  • women gym

తాజావార్తలు

  • Story Board: ఆర్థిక సంక్షోభం దిశగా అమెరికా.. ఇండియాలో తప్పని కష్టాలు.. యుద్ధం అందర్నీ ముంచేస్తోందా..?

  • 627 కిలోమీటర్ల రేంజ్‌.. TATA Safari EV వచ్చేది ఎప్పుడంటే..?

  • Donald Trump: 48 గంటల తర్వాత విధ్వంసమే.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్..

  • Telangana : గుడ్ న్యూస్.. సహజ మరణానికీ రూ.10 లక్షలు..!

  • SCR Railway: రైల్వే ప్రయాణికుల బిగ్ అలర్ట్.. ఆ ట్రైన్ డెస్టినేషన్ స్టేషన్ మార్పు..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions