తెలంగాణలో దారుణం : మూడేళ్ల చిన్నారిని చితకబాదిన తండ్రి..వీడియో వైరల్ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత జనరేషన్ లో పిల్లల పట్ల తల్లిదండ్రులు అస్సలు శ్రద్ధ పెట్టడం లేదు. తమ దారి తమదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు పేరెంట్స్. ముఖ్యంగా చిన్న పిల్లల పట్ల మరీ క్రూరంగా వ్యవహరిస్తున్నారు కొంత మంది తల్లిదండ్రులు. ఇటీవలే… తమిళనాడులో ఓ చిన్నారి పట్ల క్రూరంగా వ్యవహరించింది ఓ తల్లి. ఆ ఘటన మరువక ముందే… అలాంటి ఘటనే తెలంగాణలోనూ చోటు చేసుకుంది. ఓ మూడు సంవత్సరాల చిన్నారి పట్ల.. సొంత తండ్రి దారుణంగా వ్యవహరించాడు. మాట వినడం లేదంటూ.. తాడుతో దారుణంగా కొట్టాడు. ఈ ఘటన తెలంగాణ లోని మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది.
Also Read
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Kanpur Accident: చీకటి రోడ్డులో బైక్‌తో సహా మాయమైన డెలివరీ ఏజెంట్.. CCTVలో భయంకర దృశ్యం!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
- Viral News: రీల్ కోసం నీటిలో దూకాడు.. నెక్ట్స్ ఏం జరిగిందో తెలిస్తే తల పట్టుకుంటారు..!
ఈ ఘటన వివరాల్లోకి వెళితే… మెదక్ జిల్లాకు చెందిన మేడిశెట్టి నాగరాజు కు 3 సంవత్సరాల వయస్సు ఉన్న ఓ చిన్నారి ఉంది. అయితే.. అన్నం తినడం లేదని… ఆ చిన్నారిని దారుణంగా కొట్టాడు ఆ తండ్రి. తాడుతో చిన్నారి మోఖం, వీపు భాగాల్లో… గొడ్డును బాదినట్టు బాదాడు. అలాగే… ఆ చిన్నారి మెడ పట్టుకుని… పైకి లేపి మరీ కొట్టాడు ఆ కిరాతకుడు. చిన్నారి ని కొట్టడం చూసి… తల్లి కూడా నవ్వుతూ ఎంజాయ్ చేయడం కొసమెరుపు. అయితే.. ఇంటి పక్కనే ఉన్న ఓ వ్యక్తి… ఎవరికీ తెలియకుండా ఈ వీడియో ను తీశాడు. తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో బయటపడింది.
తాజావార్తలు
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!