మద్యం అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా ప్రస్తుతం మద్యం సేవించే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. 

 అయితే.. మద్యం తాగేటప్పుడు.. స్టఫ్ ఆరోగ్యకరంగా ఉండేటట్లు చూసుకోవాలనుకుంటారు. అలాంటి వారికోసమే ఇది.  

అవకాడో..  ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు కలిగి ఉండి. శరీరానికి మంచి పోషణ ఇస్తుంది.

 గ్రీల్డ్ చికెన్ లో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. కానీ.. తక్కువగా తీసుకోవడం మంచిది.

విటమిన్లు, ఫైబర్ సమృద్ధిగా ఉండి, జీర్ణశక్తిని మెరుగుపరిచే కూరగాయల సలాడ్ తీసుకోవడం బెటర్.  

 బాదం.. ప్రోటీన్ మంచి కొవ్వు సమృద్ధిగా ఉండి, శరీరానికి శక్తినిస్తుంది.

ఒలీవ్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి.

 మద్యం తాగే సమయంలో చీజ్  తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు.

మిక్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, మంచి కొవ్వులు అందుతాయి.