Site icon NTV Telugu

షాకింగ్ స‌ర్వే: పెళ్లి త‌రువాత మ‌హిళ‌లు ఎక్కువ‌గా అవి చూస్తున్నార‌ట‌…

మ‌న‌దేశంలో పొర్నోగ్ర‌ఫిపై నిషేదం ఉన్న‌ది.  అలాంటి సైట్స్ ఒపెన్ చేయ‌డానికి సందేహిస్తారు.  ఇక మ‌న‌దేశంలోని మ‌హిళ‌లు వాటి గురించి పెద్ద‌గా అలోచించ‌రు.  కానీ, విదేశాల్లో పొర్నోగ్ర‌ఫిని చూడ‌టం ష‌రా మామూలే. అయితే,  వీటిని మ‌హిళ‌ల కంటే పురుషులు ఎక్కువ‌గా చూస్తుంటారు.  పెళ్లి త‌రువాత మాత్రం ఆ సంఖ్య మారుతుంద‌ని, వివాహం త‌రువాత పురుషులు పోర్నోగ్ర‌ఫి పై పెద్ద‌గా ఆస‌క్తి చూప‌ర‌ని, ఉద్యోగం, బాధ్య‌త‌లు వంటి వాటితో స‌మ‌యం స‌రిపోతుంద‌ని స‌ర్వేలో తేలింది.  వివాహానికి ముందు 9 శాతం మంది మ‌హిళ‌లు పోర్నోగ్ర‌ఫి వీడియోలు చూశామ‌ని చెప్ప‌గా, పెళ్లి త‌రువాత 28 శాతం మంది అలాంటి వీడియోలు చూస్తున్న‌ట్టు తెలిపారు.  అయితే, దానికి భిన్నంగా వివాహానికి ముందు పురుషులు 23 శాతం మంది పోర్నోగ్ర‌ఫి వీడియోలు చూశామ‌ని చెప్ప‌గా, వివాహం త‌రువాత కేవ‌లం 14 శాతం మంది మాత్ర‌మే అలాంటి వీడియోలు చూస్తున్న‌ట్టు తెలిపారు.  

Read: ప్రశ్నార్థకంగా ప్రియా వారియర్ కెరీర్!

Exit mobile version