షాకింగ్ సర్వే: పెళ్లి తరువాత మహిళలు ఎక్కువగా అవి చూస్తున్నారట…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనదేశంలో పొర్నోగ్రఫిపై నిషేదం ఉన్నది. అలాంటి సైట్స్ ఒపెన్ చేయడానికి సందేహిస్తారు. ఇక మనదేశంలోని మహిళలు వాటి గురించి పెద్దగా అలోచించరు. కానీ, విదేశాల్లో పొర్నోగ్రఫిని చూడటం షరా మామూలే. అయితే, వీటిని మహిళల కంటే పురుషులు ఎక్కువగా చూస్తుంటారు. పెళ్లి తరువాత మాత్రం ఆ సంఖ్య మారుతుందని, వివాహం తరువాత పురుషులు పోర్నోగ్రఫి పై పెద్దగా ఆసక్తి చూపరని, ఉద్యోగం, బాధ్యతలు వంటి వాటితో సమయం సరిపోతుందని సర్వేలో తేలింది. వివాహానికి ముందు 9 శాతం మంది మహిళలు పోర్నోగ్రఫి వీడియోలు చూశామని చెప్పగా, పెళ్లి తరువాత 28 శాతం మంది అలాంటి వీడియోలు చూస్తున్నట్టు తెలిపారు. అయితే, దానికి భిన్నంగా వివాహానికి ముందు పురుషులు 23 శాతం మంది పోర్నోగ్రఫి వీడియోలు చూశామని చెప్పగా, వివాహం తరువాత కేవలం 14 శాతం మంది మాత్రమే అలాంటి వీడియోలు చూస్తున్నట్టు తెలిపారు.
Read: ప్రశ్నార్థకంగా ప్రియా వారియర్ కెరీర్!
Also Read
- Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
- Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
- Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
- Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!