WhatsApp : ఇక నుంచి ఆ ఐఫోన్లలో వాట్సాప్ బంద్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వినినియోదారులకు మరించి చేరువయ్యేందుకు వాట్సాప్ కొత్త కొత్ ఫీచర్లను తీసువస్తూనే ఉంది. అదే సమయంలో వినియోగుదారులకు సంబంధించిన డేటాను భద్రపరచడంలో కూడా అత్యంత ప్రాధాన్యత తీసుకుంటుంది మెటా. అయితే మెటాలో భాగమైన వాట్సాప్ కొన్ని నెలల్లో ఆ ఐఫోన్లలో పనిచేయదని మెటా తెలిపింది. యాపిల్ ఐవోఎస్ 10, ఐవోఎస్ 11 సాఫ్ట్వేర్లపై పనిచేయస్తున్న పాత ఐఫోన్లకు వాట్సాప్ సపోర్ట్‌ను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. అంటే ఐఫోన్లలో వాట్సాప్ వాడాలంటే ఇక నుంచి కనీసం ఐవోఎస్ 12 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ ఉండాల్సిందే.

Whatsapp Iphone
Also Read
- Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
- India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
రానున్న నెలల్లో ఐవోఎస్ 10, ఐవోఎస్ 11 అప్డేట్లకు వాట్సాప్ సపోర్ట్ అందించడం నిలిపివేయనుంది. 2022 అక్టోబర్ 24వ తేదీ నుంచి ఐవోఎస్ 10, ఐవోఎస్ 11 ఆపరేటింగ్ సిస్టంతో పనిచేసే ఫోన్లకు వాట్సాప్ సపోర్ట్ నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు తమ ఐఫోన్లలో వాట్సాప్ వాడాలంటే ఈ ఆపరేటింగ్ సిస్టంకు అప్‌గ్రేడ్ చేసుకోక తప్పదు. అయితే ప్రస్తుతం ఐవోఎస్ 10, 11ల మీద పనిచేసే ఫోన్ల సంఖ్య తక్కువగానే ఉంది. ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ స్మార్ట్ ఫోన్లు మాత్రమే ఈ ఆపరేటింగ్ సిస్టంతో పనిచేస్తున్నాయి.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!