Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Trending News Welcome To Weddings 21 Groom Sits On The Mandap With His Laptop

వైరల్‌: వ‌ర్క్ ఫ్రం వెడ్డింగ్.. పెళ్లి మండపంలో ల్యాప్‌టాప్‌తో వరుడు..

Published Date :July 24, 2021 , 3:35 pm
By Sudhakar Ravula
వైరల్‌: వ‌ర్క్ ఫ్రం వెడ్డింగ్.. పెళ్లి మండపంలో ల్యాప్‌టాప్‌తో వరుడు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

కరోనా మహమ్మారి వర్కింగ్‌ స్టైల్‌నే మార్చేసింది… ఆఫీసుకు వెళ్లే పనిచేయాలనే నిబంధనకు మంగళం పాడేసి.. ఇంట్లో కూర్చొని వర్క్‌ చేసుకునే చేసింది.. ఇక పిల్లలు స్కూల్‌కు వెళ్లే అవకాశమే లేకుంటా చేసి.. ఆన్‌లైన్‌లో ఆపసోపాలు పడేలా చేసింది. మరోవైపు ఇంట్లో ఏదైనా ఫంక్షన్‌ ఉన్నా.. పెళ్లి, పేరంటాలు ఉన్నా.. వర్క్‌ ఫ్రమ్‌ హోం తప్పనిసరి.. అయితే, తాజాగా ఓ పెళ్లి కుమారుడు.. అది కూడా పెళ్లి మండపంలో ల్యాప్‌టాప్‌తో దర్శనమిచ్చి ఔరా! అనిపించాడు… దీంతో.. ఆ విడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారిపోయింది.

అయితే, ఆ వీడియోపై రకరకాల కామెంట్లు పెడుతున్నారు నెటింజన్లు.. పెళ్లి తంతు ప‌క్కన‌పెట్టుకుని అర్జంట్ మీటింగ్ అంటూ ల్యాప్‌టాప్‌తో పెళ్లి కుమారుడు కుస్తీ పడుతున్నారని కొందరు.. ఇక, ల్యాప్‌టాప్‌తో ప‌నిచేసుకుంటున్న పెండ్లికొడుకు ఓవైపు బిజీగా ఉంటే.. మరోవైపు కొంచెం దూరంగా పెళ్లి కూతురు న‌వ్వుతూ సోఫాలో కూర్చున్న దృశ్యాలు ఆ వీడియోలు కనిపిస్తున్నాయి.. దుల్హానియా అనే పేజ్ ఇన్‌స్టాలో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. వెల్‌కం టూ వెడ్డింగ్స్ 21 అనే క్యాప్షన్ ఇచ్చింది. దీంతో.. తక్కువ సమయంలోనే ఆ వీడియో వైరల్‌గా మారిపోయింది..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • groom
  • laptop
  • wedding
  • Work from wedding

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : దుబాయి, బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు. జుఫైర్‌పై డ్రోన్‌లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.

  • IND vs WI: గెలిపించిన శాంసన్.. గర్జించిన భారత్..! విండీస్‌పై 5 వికెట్ల తేడాతో ఘనవిజయం.!

  • Abhishek Sharma: “అభిషేక్‌ శర్మను తీసేయండి”.. బ్యాటింగ్‌లో మళ్లీ ఫెయిల్.. రెండు క్యాచ్‌లు మిస్..!

  • India vs West Indies: బుమ్రా దెబ్బకు హెట్‌మైర్ అబ్బా.. బ్యాట్స్‌మెన్‌కు తెలియకుండానే ఔట్!(వీడియో)

  • CM Chandrababu : అమరావతిలో దేశంలోనే అత్యుత్తమ ‘జస్టిస్ సిటీ’

  • India Oil Reserves: గల్ఫ్ నుంచి చమురు రాకుంటే, భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి.?

ట్రెండింగ్‌

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions