Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Trending News Two Gunmens For A Street Vendor In Uttar Pradesh

A Man With Two Gunmens : సామాన్యుడికి ఇద్దరు గన్‌మెన్‌లు.. ఎందుకో తెలుసా..?

Published Date :July 20, 2022 , 10:53 am
By Gogikar Sai Krishna
A Man With Two Gunmens : సామాన్యుడికి ఇద్దరు గన్‌మెన్‌లు.. ఎందుకో తెలుసా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Two Gunmens For a Street Vendor in Uttar Pradesh.

అతడో సామాన్య వ్యక్తి.. తాను చేసిది తోపుడి బండిపై బట్టలు అమ్ముకోవడం. అయితే.. అతని వెనుక ఇద్దరు గన్‌మెన్లు ఏకే 47 రైఫిళ్లతో భద్రత కల్పిస్తున్నారు. ఆ వ్యక్తిని చూసిన ప్రతి ఒక్కరి ఇదేంటనీ ఆశ్చర్యం కలగక మానదు. అసలు విషయం ఏటంటే.. ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాకు చెందిన రామేశ్వర్‌ దయాళ్‌ అనే వ్యక్తి తోపుడు బండిపై వస్త్రాలు విక్రయిస్తూ జీవిస్తున్నాడు. అయితే.. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే రామేశ్వర్‌సింగ్ సోదరుడు జుగేంద్రసింగ్‌ను కలిసి తన భూమికి పట్టా ఇప్పించాలని రామేశ్వర్‌ దయాళ్‌ కోరాడు. ఈ క్రమంలోనే రామేశ్వర్‌ దయాళ్‌ కు జుగేంద్రసింగ్‌కు మధ్య వివాదం చెలరేగింది. అయితే ఈ నేపథ్యంలో జుగేంద్ర సింగ్‌ నన్ను కులం పేరుతో దూషించాడంటూ రామేశ్వర్‌ దయాళ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రామేశ్వర్‌ దయాళ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడంతో.. ఆ కేసు కోర్టులో విచారణకు వచ్చింది.. ఈ క్రమంలోనే జుగేంద్ర సింగ్‌ విచారణకు కోర్టుకు హాజరయ్యారు.

 

Data Phishing : ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారానే ఎక్కువగా డేటా దొంగతనం..

అలాగే రామేశ్వర్‌ దయాళ్‌ సైతం కోర్టుకు రావాలని సూచించడంతో.. రామేశ్వర్‌ దయాళ్‌ ఒక్కడే కోర్టుకు ముందుకు వచ్చాడు. దీంతో రామేశ్వర్‌ దయాళ్‌ కు ఎందుకు భద్రత కల్పించలేదని పోలీసులను కోర్టు ప్రశ్నించింది. అంతేకాకుండా రామేశ్వర్‌ దయాళ్‌ కు వెంటనే బాడీగార్డులను నియమించాలని కోర్టు ఆదేశించింది. దీంతో రామేశ్వర్‌ దయాళ్‌ కు పోలీసులు ఇద్దరు గన్‌మెన్‌లను నియమించింది. అయితే.. సామాన్యుడైన రామేశ్వర్‌ దయాళ్‌ రోజువారీలాగా తోపుడు బండిపై బట్టలు అమ్ముతుండగా ఇద్దరు గన్‌మెన్‌ ఆయన పక్కనే ఉండి భద్రత కల్పిస్తున్న ఫోటోలు ప్రస్తుతుం నెట్టింట వైరల్‌ గా మారాయి.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • latest news
  • Two Gunmens
  • Uttar Pradesh Court
  • viral news

తాజావార్తలు

  • Sharwanand: ‘బైకర్’ భారీ సక్సెస్‌తో.. వెండితెరకు శర్వానంద్ శిరస్సు వంచి నమస్కారం.. !

  • BTech Student: పుష్-అప్స్ చేస్తుండగా ఘోరం.. పూణేలో బీటెక్ విద్యార్థి మృతి

  • UP: యూపీలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. నలుగురు ఉగ్ర అనుమానితులు అరెస్ట్

  • CM Revanth Reddy: గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ.. అంతర్జాతీయ ప్రమాణాలతో గచ్చిబౌలి స్టేడియం

  • Anil Ravipudi: వెంకీ – అనిల్ రావిపూడి సినిమాలో కృతి శెట్టి ఫిక్స్!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions