“లవ్ స్టోరీ” ట్రైలర్ కు ముహూర్తం ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టాలీవుడ్ స్టార్స్ నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన “లవ్ స్టోరీ” విడుదల తేదీని ఎట్టకేలకు ప్రకటించారు. ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాలలో “లవ్ స్టోరీ” ఒకటి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 24 న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లకు శ్రీకారం చుట్టారు మేకర్స్. తాజాగా చై కొద్దిసేపటి క్రితం ట్విట్టర్లో సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించాడు. “సెప్టెంబర్ 13 న ఉదయం 11:07 గంటలకు థియేట్రికల్ ట్రైలర్ ఆఫ్ రేవంత్, మౌనిక #లవ్ స్టోరీ” అని ట్వీట్ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్న మాట.
Read Also : మహేష్ బాటలో విజయ్ దేవరకొండ… థియేటర్ రెడీ
Also Read
- Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
- Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
- Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ 'మెధావి బిధూరి'.?
- Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన “లవ్ స్టోరీ”లో శేఖర్ కమ్ముల సిగ్నేచర్ ఎమోషన్స్, రొమాన్స్, నిజమైన ప్రేమ కథలా హృదయానికి హత్తుకునే సన్నివేశాలు ఉన్నాయి. పవన్ సిహెచ్ అందించిన సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ముఖ్యంగా “సారంగ దరియా” పాట చార్ట్ బస్టర్. ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోవడానికి పాటలు కూడా ముఖ్య కారణం. అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.
తాజావార్తలు
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
-
Apple Mac mini M6: ఆపిల్ కొత్త Mac mini M6, Mac Studio M5 Max, M5 Ultra విడుదల.. 2nm చిప్, AI పవర్! ధర ఎంతంటే?
-
భారత్‌లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
-
Best Mileage Bikes: లీటర్‌కు 75 కి.మీ మైలేజ్.. రూ.60-80 వేల బడ్జెట్లో టాప్ 4 బెస్ట్ బైక్స్ ఇవే!
-
YS Jagan: వర్షాలు లేక సంక్షోభం వస్తే.. సీఎం చంద్రబాబు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!