వైరల్: చిన్న ఆలూ చిప్స్‌ను రూ.14 లక్షలకు అమ్మిన చిన్నారి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్నపిల్లలు ఆలూ చిప్స్ ను ఇష్టంగా తింటుంటారు. ప్రతి ఇంట్లో సరుకుల లిస్ట్‌లో ఆలూ చిప్స్ ఉండాల్సిందే. ఆస్ట్రేలియాకు చెందిన రైలీ అనే 13 ఏళ్ల చిన్నారికి డోరిటోస్ చిప్స్ అంటే చాలా ఇష్టం. వాటిని ఇష్టంగా తింటుంది. అయితే, ఓ రోజు రైలీ తండ్రి ఆమెకు డోరిటోరిస్ ప్యాకెట్ కొనిచ్చారు. దానిని ఒపెన్ చేసింది. అందులో ఒక ఆలూ చిప్స్ చాలా అకట్టుకుంది. ఆ ముక్క బాగా ఉబ్బి సమోసా మాదిరిగా ఉన్నది. మొదట తినాలి అనుకుంది. కాని దానిని దాచుకుంది. ఈ తరువాత దాని గురించి వివరిస్తూ ఈబెలో అమ్మకానికి పెట్టింది. మొదట 1 డాలర్ బిడ్డింగ్‌తో అందులో ఉంచింది. క్రమంగా వీడియో ఫేస్బుక్ పేజీలో వైరల్ కావడంతో చాలా మంది పెద్ద మొత్తంలో ఇచ్చి కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయం చిప్స్ తయారు చేసిన డోరిటోస్ కంపెనీకి తెలిసింది. వెంటనే అందరికంటే ఎక్కువగా 20,100 డాలర్లకు ఆ చిప్‌ను సొంతం చేసుకున్నారు. చిన్నారిలో వ్యాపారానికి సంబందించిన లక్షణాలు ఉన్నాయని, పైగా ఆ కుటుంబం డోరిటోస్ చిప్స్‌ను ఇష్టంగా తింటారని కంపెనీ పేర్కొన్నది.
Read: నేటి నుంచి టోక్యో పారా ఒలింపిక్స్ ప్రారంభం…
Also Read
- 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
- 20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
- Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!