Satpal Singh Arora: 81 ఏళ్ల విద్యార్థి.. ఈ వయసులో న్యాయశాస్త్రం చదవుతున్న తాతకు సలాం!
- చదువుకు వయసుతో పనిలేదు
- 81 ఏళ్ల వయసులో న్యాయశాస్త్రం చదవుతున్న వృద్ధుడు
- రోజూ కళాశాలకు వెళ్తున్న సత్పాల్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చదువుకు వయసుతో పనిలేదు. చదువుకోవాలనే కోరిక ఉంటే చాలు వయసుతో నిమిత్తం లేదు. వృద్ధాప్యంలో ఉన్న కొందరు యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తాజాగా రాజస్థాన్ రాష్ట్రం.. చిత్తోర్‌గఢ్ నగరానికి చెందిన సత్పాల్ సింగ్ అరోరా 81 సంవత్సరాల వయస్సులో న్యాయశాస్త్రం చదవడానికి కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నారు. ఈయన చిత్తోర్‌గఢ్ నగరంలోని ప్రతాప్‌గఢ్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన అడ్మిషన్ కోసం లా కాలేజీకి చేరుకోవడంతో అక్కడి సిబ్బంది ఆశ్చర్యపోయారు. ఇంత వయసులో కూడా నేర్చుకోవాలనే తపించే ఆయనను కొనియాడారు. ఈ వయసులోనూ ఆయన రెగ్యులర్ గా లా కాలేజీకి వస్తున్నారు.
READ MORE: CM Revanth Reddy: కృష్ణా, గోదావరి జలాల్లో నీటి వాటాలను దక్కించుకోవాలి.. సీఎం ఆదేశం
Also Read
- బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
- 649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
- 48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
- Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
సత్పాల్ సింగ్ లా చదవడానికి ముందు ఎంఏ పూర్తి చేశారు. చట్టం గురించి తెలుసుకోవాలనే తపనతో ప్రస్తుతం ఈ కోర్సు చేస్తున్నట్లు తెలిపారు. తనకు తెలిసిన MLV కాలేజీ లెక్చరర్ నుంచి సలహా తీసుకున్నారు. చదువుకు వయసు లేదని సత్పాల్ అరోరా చెప్పారు. మీరు ఏ వయసులోనైనా చదువుకోవచ్చని.. డిగ్రీ పొందవచ్చన్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత మళ్లీ కాలేజీ గుమ్మం తొక్కినట్లు తెలిపారు. ప్రస్తుతం తన దృష్టి అంతా ఎల్‌ఎల్‌బీపైనే ఉందని, అయితే భవిష్యత్తులో పీహెచ్‌డీ కూడా చేయాలనుకుంటున్నానని సత్పాల్ చెప్పారు. తనకు ఇద్దరు కొడుకులు ఉన్నారని వెల్లడించారు. ఇద్దరూ ఇంజనీరింగ్ చదివినట్లు పేర్కొన్నారు.
READ MORE:Safety Tips: గీజర్‌ను సరిగ్గా వాడకపోతే ప్రాణానికే ప్రమాదం.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..?
తాజావార్తలు
-
Sugar Price: పండుగల వేళ సామాన్యులకు తీపి కబురు.. కేంద్రం మరో కీలక నిర్ణయం
-
OnePlus 13s: 16GB RAMతో OnePlus 13s కొత్త వేరియంట్ రిలీజ్.. 50MP కెమెరా, 5,850mAh బ్యాటరీ
-
Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
-
Astrology: సెప్టెంబర్ 19 శనివారం దినఫలాలు.. ఈ రాశులవారికి డబ్బే డబ్బు..!
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..