‘వెన్నుపోటు ఈటలు’… ఈటెల సినిమాపై ఆర్జీవీ క్లారిటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది వివాదాస్పదం అవ్వడమే కాకుండా సంచలనంగా మారుతుందన్న విషయం తెలిసిందే. నిజానికి వివాదాలతోనే ఆయన సినిమాలకు హైప్ క్రియేట్ చేసి పబ్లిసిటీని పెంచుకుంటారు. ప్రస్తుతం ఆయన కొండా దంపతుల జీవితం ఆధారంగా ఒక సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఇటీవలే ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఈ సినిమాను ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఆపలేరంటూ అప్పుడే వార్నింగ్ కూడా ఇచ్చారు ఆర్జీవీ.
Read Also : పారితోషికం పెంచేసిన కీర్తి సురేష్
Also Read
- స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
- 200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్‌తో HONOR 600 సిరీస్ లాంచ్.!
- 12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
- Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి "మామిడికాయ రోటి పచ్చడి" చేసేయండి ఇలా.!
తాజాగా “నాకెందుకో కేసిఆర్ కు ఈటెల రాజేందర్ వెన్నుపోటు, అలాగే ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు సేమ్ అన్పించింది. అందుకే ఈ ఈటెల రాజేందర్ వెన్నుపోటు పొడిచిన విధానంపై రాజకీయ మేధావులతో చర్చించి ఒక సినిమా తీద్దామని నిర్ణయించుకున్నా. ఈ సినిమా పేరు వెన్నుపోటు ఈటలు” అంటూ ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ స్క్రీన్ షాట్ ను ట్విట్టర్ లో పంచుకున్న రామ్ గోపాల్ వర్మ తన పేరుతో ఫేక్ ప్రచారం జరుగుతోందని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు రాజకీయపరంగా ఈటెల, కేసిఆర్ మధ్య యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
FAKE FAKE FAKE pic.twitter.com/icQBPUyKM8
— Ram Gopal Varma (@RGVzoomin) October 21, 2021
తాజావార్తలు
-
Manchu Manoj: అనాథలకు అండగా మంచు మనోజ్.. త్వరలో భారీ పునరావాస కేంద్రం!
-
CM Revanth: వర్షాలు పడుతున్నాయి.. ముందస్తు చర్యలు చేపట్టండి.. అధికారులకు సీఎం ఆదేశాలు.!
-
Balka Suman: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదు
-
SRH vs RR Eliminator: కళ్లు చెదిరే గణాంకాలు వర్మ.. ఎలిమినేటర్‌లో బౌలర్లకు అతి పెద్ద సవాల్ ఆ ఇద్దరే!
-
YS Jagan: వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్‌తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!