‘సత్యాగ్రహి’ని గుర్తు చేసుకున్న పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా తన ఆగిపోయిన సినిమా ‘సత్యాగ్రహి’ని గుర్తు చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం నిర్మాత ఏఎమ్ రత్నం పవన్ కళ్యాణ్ తో ‘సత్యాగ్రహం’ అనే చిత్రాన్ని ప్రకటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం సారథ్యంలో ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ చిత్రం గురించి ట్వీట్ చేసారు. పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్లో ‘సత్యాగ్రహం’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పంచుకున్నారు. “కాంటెంపరరీ టైమ్స్ లో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ‘ఎమర్జెన్సీ ఉద్యమం’ నుండి ప్రేరణ పొందిన రాజకీయ చిత్రం. 2003 లో సినిమా ప్రారంభమైందా ? (నేను అనుకుంటున్నాను). ఈ సినిమాను ఆపేశారు. అయితే సినిమాలో నటించడం కంటే టాక్ నడవడం మరింత సంతృప్తినిస్తుంది” అంటూ ట్వీట్ చేశారు.
Read Also : ప్రభాస్ ఖాతాలో మరో రికార్డు
Also Read
- Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
- Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
- Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
- International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
మూడేళ్ల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘వకీల్ సాబ్’. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. ‘వకీల్ సాబ్’ జాతీయ అవార్డు గెలుచుకున్న ‘పింక్’ అనే హిందీ చిత్రానికి రీమేక్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’, ‘హరి హర వీర మల్లు’ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
A political film inspired by Loknayak ‘Jayaprakash Narayan’s ‘ Emergency movement in the contemporary times. Did the film opening in 2003( I think) and shelved it to do it in real life. It’s more satisfying to walk the talk rather than to act it out in a film. pic.twitter.com/LXCpzaKlYX
— Pawan Kalyan (@PawanKalyan) October 11, 2021
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!