సింహం బోనులోనే ఉందని… ఆ యువకుడు…
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింహం బోనులో ఉన్నా, బయట ఉన్నా దానితో చాలా జాగ్రత్తగా ఉండాలి. సైలెంట్‌గా ఉందని ఆటలాడాలని చూస్తూ ఇదిలో ఇలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బోనులో ఉన్న సింహం దగ్గరకు ఓ యువకుడు వెళ్లి నిలబడ్డాడు. అయితే, ఆ సింహం తన దగ్గరకు రావోద్దు అన్నట్టుగా గర్జించింది. కానీ, ఆ యువకుడు వినలేదు, పైగా పరాచకాలు ఆడటం మొదులుపెట్టాడు. సింహం సైలెంట్‌గా ఉండటంతో, మెల్లిగా చేతిని బోనులోపలికి పెట్టి తల నిమరాలని చూశాడు. అదే అదునుగా భావించిన సింహం యువకుడి చేతిని నోటితో గట్టిగా పట్టేసింది. విడిపించుకునేందుకు యువకుడు చాలా ప్రయత్నం చేశాడు. అయితే, అక్కడే ఉన్న వ్యక్తులు పెద్దగా కేకలు వేయడంతో ఆ సింహం విడిచిపెట్టింది. లేదంటే ఆ యువకుడు చేతిని కోల్పోవాల్సి వచ్చేది.
Read: షూటింగ్ ప్రారంభించిన నాగశౌర్య
Also Read
- Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
- Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
- Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
- Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
- Tags
తాజావార్తలు
-
Moong Dal Dosa Recipe: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ హై-ప్రోటీన్ దోసె మీకోసమే
-
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్’కి ఏమైంది?
-
Twisha Sharma: ‘అవి మాకు పూర్తిగా కావాలి’.. కోర్టులో ట్విషా శర్మ అత్తగారు వింత వాదన
-
Womens T20 World Cup: పాకిస్థాన్‌పై కొట్టడం అంటే ఆ మజానే వేరు.. ఫామ్‌లోకి వచ్చిన రిచా ఘోష్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి ఎందుకంత భయపడుతున్నారు?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?