Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Trending News Diwali Gold Sales Festival For Sellers

Diwali Gold Sales: పండుగ చేసుకుంటున్న బంగారం వ్యాపారులు

Published Date :October 24, 2022 , 12:59 pm
By Akkirala Kondala Rao
Diwali Gold Sales: పండుగ చేసుకుంటున్న బంగారం వ్యాపారులు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Diwali Gold Sales: ఈ ఏడాది దీపావళి పండుగ.. బంగారం వ్యాపారానికి బాగా కలిసొచ్చింది. మన దేశంలో మొన్న, నిన్న రెండు రోజులు పాతిక వేల కోట్ల రూపాయల బిజినెస్‌ జరిగినట్లు తెలుస్తోంది. గతేడాది ధన త్రయోదశితో పోల్చితే ఈసారి బంగారం, వెండి ఆభరణాల విక్రయాలు 35 శాతం అధికంగా నమోదైనట్లు అంచనా వేస్తున్నారు. పోయిన సంవత్సరం ఇదే సమయంలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 47 వేల 644 రూపాయలు ఉండగా ఈ సంవత్సరం 52 వేల రూపాయలు పలుకుతోంది. అయినప్పటికీ కొనుగోలుదారులు దుకాణాలకు పోటెత్తుతుండటం విశేషం.

also read: Telangana temperature: తెలంగాణ వాసులు అలర్ట్‌.. ప్రారంభమైన చలి ప్రభావం

ధన త్రయోదశి ఈ సంవత్సరం శని, ఆదివారాలు రావటంతో బులియన్‌ మార్కెట్‌తోపాటు అన్ని బిజినెస్‌లకు ప్లస్‌ అయింది. సిటీల్లో మెజారిటీ ప్రజలు ఆన్‌లైన్‌లోనే గోల్డ్‌ బుక్‌ చేసుకొని మరీ ధన త్రయోదశి నాటికి డెలివరీ అయ్యేలా ప్లాన్‌ చేసుకున్నారు. నిరుటితో పోల్చితే ఇప్పుడు కనీసం 15 నుంచి 25 శాతం అధనంగా ధంతేరస్‌ బులియన్‌ అమ్మకాలు నమోదవుతాయని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ ఇండియా సీఈఓ సోమసుందరం తెలిపారు. ఈ సంవత్సరం బులియన్‌ సేల్స్‌లో 80 శాతం ఆభరణాలేనని మార్గెట్‌ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బంగారం వ్యాపారులు పండుగ చేసుకుంటున్నారు. ఫెస్టివల్‌ మూడ్‌ సోమ, మంగళవారాల్లో కూడా కొనసాగే అవకాశం ఉండటంతో బంగారం కొనుగోళ్లు ఇంకా పెరుగుతుందనటంలో ఎలాంటి సందేహంలేదు. పండుగ నాడు పసిడి కొనటాన్ని చాలా మంది సెంటిమెంట్‌గా భావిస్తారు. ఇన్ని రోజులూ దాచుకున్న డబ్బులను బయటికి తీసి దుకాణాల వైపు అడుగులు వేస్తారు. స్తోమతకు తగ్గట్లుగా సొమ్మును సొంతం చేసుకుంటారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • business news
  • deepavali festival
  • Dhana thrayodashi
  • dhanteras
  • diwali effect

తాజావార్తలు

  • Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?

  • Ustaad Bhagat Singh : పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ ధరలు పెంపు లేదు.!

  • Cyber Crime : ‘స్టాక్ మార్కెట్ మాయ’ ఒక్క క్లిక్‌తో 24 లక్షలు ఫట్..!

  • Off The Record: పవన్‌ కల్యాణ్‌ మనసు మార్చుకున్నారా..? రీ థింకింగ్‌లో పడ్డారా..?

  • RRB Jobs: రైల్వే శాఖలో 11,127 ఉద్యోగాలు.. మే 15 నుంచి దరఖాస్తులు..

ట్రెండింగ్‌

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions