Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Corona Post Symptoms Effect

Corona Effect : కరోనా బాధితుల్లో పని సామర్థ్యం తగ్గుతోంది.. తాజా నివేదిక

Published Date :June 10, 2022 , 1:59 pm
By Gogikar Sai Krishna
Corona Effect : కరోనా బాధితుల్లో పని సామర్థ్యం తగ్గుతోంది.. తాజా నివేదిక
  • Follow Us :
  • google news
  • dailyhunt

అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు యావత్తు ప్రపంచ దేశ దేశాల్లో భయానక వాతావరణాన్ని కరోనా మహమ్మారి సృష్టించింది. కరోనాతో ప్రత్యక్షంగా కొంతమంది దెబ్బతింటే.. మరి కొంత మంది పరోక్షంగా దెబ్బతిన్నారు. మొత్తానికి కరోనా వైరస్‌ దెబ్బకు మానవుల జీవితాలలో కరోనా కాలాన్ని ఒక విషాద సమయంగా అభివర్ణిస్తున్నారు. అయితే.. అయితే కరోనా వైరస్‌ సోకిన వారిపై తాజాగా చేసిన పరిశోధనల్లో కొన్ని ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరోనా సోకిన వారిలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, పనితీరు మార్పులు చోటు చేసుకుంటున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. ఈ అధ్య‌య‌నాన్ని కెన‌డాలోని వాట‌ర్ లూ యూనివ‌ర్సిటీ ప‌రిశోధ‌కులు నిర్వ‌హించారు. కొవిడ్ సోకిన‌, సోక‌ని 94 మందిని ప‌రిశోధ‌కులు రెండు బృందాలుగా విభ‌జించి అధ్య‌య‌నం చేశారు. కొవిడ్‌-19 బారిన‌డ‌ప‌డ్డ‌వాళ్ల‌కు శారీర‌క హాని కాకుండా..ప‌నిచేసేసామ‌ర్థ్యంపై హానికర‌మైన ప్ర‌భావాన్ని చూపుతుందని అధ్య‌య‌నంలో తేల్చారు పరిశోధకులు.

 

కొవిడ్ -19 బారిన ప‌డ‌నివారితో పోలిస్తే కొవిడ్ సోకిన‌వారు ప‌నిచేసేట‌ప్పుడు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్న‌ట్లు త‌మ అధ్య‌య‌నంలో తేలింద‌ని ప‌రిశోధ‌న‌కు నేతృత్వం వ‌హించిన సైకాల‌జీ అసోసియేట్ ప్రొఫెస‌ర్ జేమ్స్ బెక్ వెల్లడించారు. కొవిడ్‌తో బాధ‌ప‌డ్డవారి ప‌నితీరు సామ‌ర్థ్యం చాలామేర త‌గ్గిపోయింద‌ని, కొంద‌రు ఉద్యోగాన్ని స్వ‌చ్ఛందంగా వ‌దిలేయాల‌ని అనుకుంటున్న‌ట్లు ప‌రిశోధ‌న‌లో తేలింద‌ని బెక్ చెప్పారు. కొవిడ్‌తో బాధ‌ప‌డ్డ‌వారు పూర్వ‌స్థితికి రావాలంటే, ప‌నిలో వారికి కొంత వెసుల‌బాటు క‌ల్పించాల‌ని సూచించారు. ప‌నిభారం త‌గ్గించ‌డం, వారి డెడ్‌లైన్స్‌ని పొడిగించ‌డం, సౌక‌ర్య‌వంత‌మైన ప‌ని ఏర్పాట్లు చేయ‌డంలాంటివి వారిలో మ‌ళ్లీ ప‌నిప‌ట్ల‌ ఉత్సాహాన్ని పెంచుతాయ‌ని బెక్ తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • corona effect
  • corona news
  • Corona Post Symptoms
  • LATEST TELUGU NEWS

తాజావార్తలు

  • Oracle Layoffs Hit India: ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్‌.. భారత్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు బిగ్‌ షాక్..

  • Off The Record: వివాదాస్పదంగా బెందాళం అశోక్ తీరు.. గిరిజనులనుద్దేశించి నోటి దురద మాటలు..

  • Chery Fulwin T9L: చెరీ ఫుల్‌విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్.. 2000KM రేంజ్‌తో గేమ్ చేంజర్!

  • Story Board: అమెరికాను చేజేతులా కూలదోస్తారా..? ట్రంప్ ఎందుకు ఇలా తయారయ్యారు..?

  • Gas Cylinder Scam: శ్మశానవాటిక అడ్డాగా గ్యాస్ దందా.. 400లకు పైగా సిలిండర్లు సీజ్!

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions