Amalapaul : బర్త్ డే రోజు అమాలాపాల్ కు పెళ్లి ప్రపోజల్.. హీరోయిన్ ఏం చేసిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కొన్ని సినిమాల్లో నటించింది.. అల్లు అర్జున్ తో ఇద్దరు అమ్మాయిలతో సినిమా బాగా పేరును తీసుకుంది.. భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.. ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు వచ్చినా పెద్దగా ప్రేక్షకుకాను ఆకట్టుకోలేక పోయాయి.. కొన్నాళ్లు తెలుగులో మెరిసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తమిళంలో వరుస లు చేసింది. కొన్నాళ్లకు ప్రేమ, పెళ్లి, అంతలోనే విడాకులు తీసుకోవడంతో అమలా పాల్ వార్తలలో నిలిచింది. డివోర్స్ తర్వాత అమలా పాల్ ఇప్పటివరకు సింగిల్‌గానే ఉంటుంది. ఆ మధ్యన అమలా పాల్ ప్రేమలో ఉందంటూ వచ్చాయి. పంజాబీ సింగర్‌తో ప్రేమలో ఉందని.. ఇద్దరికి పెళ్లై పోయిందంటూ కొన్ని ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొట్టాయి..
ఆ ఫోటోలు కేవలం ఒక యాడ్ కోసమే అని తేలింది.. ఇక ఇప్పుడు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ వస్తుంది. అవి ఎంతగా వైరల్ అవుతున్నాయో నిత్యం మనం చూస్తూనే ఉన్నాం.. అయితే కొన్నాళ్లుగా సింగిల్‌గా ఉంటున్న అమలా పాల్.. ఇప్పుడు రెండో పెళ్ళి చేసుకునేందుకు రెడీ అయినట్లు ఓ వార్త నెట్టింట వినిపిస్తుంది…
Also Read
- Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
- Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. "రాజ్మా రైస్"తో హై ప్రోటీన్ లంచ్.!
నేడు ఈ అమ్మడు పుట్టినరోజు.. కాగా,బర్త్ డే సందర్భంగా పెళ్లి గురించి బయటపెట్టింది. ఆమె పుట్టిన రోజు వేడుకలను ఒక పబ్బులో సెలబ్రెట్ చేసిన తన స్నేహితుడు జగత్ దేశాయ్.. అదే సమయంలో పెళ్లి ప్రపోజల్ చేశారు. ఇక వెంటనే అమలా పాల్ సైతం ఓకే చెప్పారు. ఈ వీడియోను షేర్ చేస్తూ.. నా రాణి ఎస్ చెప్పింది.. త్వలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ యాడ్ చేశారు.. అందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.. అమలా ప్రపోజల్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
తాజావార్తలు
-
Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..
-
Cockroach Janta Party: ఢిల్లీలో “కాక్రోచ్ జనతా పార్టీ” ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
-
Sanjay Raut: కాంగ్రెస్‌లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్‌కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!