Airtel Unlimited Plans 2026: ఎయిర్‌టెల్ నయా ప్రీపెయిడ్ ప్లాన్స్.. రూ.399, 449కే అన్‌లిమిటెడ్ డేటా!
- ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు శుభవార్త
- రెండు కొత్త ఫుల్లీ అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు లాంచ్
- రూ.399, 449కే అన్‌లిమిటెడ్ డేటా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ టెలికాం దిగ్గజం ‘భారతీ ఎయిర్‌టెల్’ ప్రీపెయిడ్ వినియోగదారులకు ఓ శుభవార్త. తాజాగా ఎయిర్‌టెల్ రెండు కొత్త ఫుల్లీ అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లను లాంచ్ చేసింది. రూ.399, రూ.449 ధరలతో వచ్చిన ఈ ప్లాన్‌లు 28 రోజుల వ్యాలిడిటీతో యూజర్లను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఎయిర్‌టెల్ నయా ప్రీపెయిడ్ ప్లాన్స్ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.
రూ.399, రూ.449 ప్లాన్‌లలోనూ వినియోగదారులకు అన్‌లిమిటెడ్ 4G/5G డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. హైస్పీడ్ డేటా అవసరం ఉన్నవారు, రోజువారీ కాలింగ్ ఎక్కువగా చేసే వారికి ఈ ప్లాన్‌లు మంచి ఎంపిక అనే చెప్పాలి. ముఖ్యంగా 5G సపోర్ట్ ఉన్న ప్రాంతాల్లో ఈ ప్లాన్‌లు మరింత ఉపయోగకరంగా ఉండనున్నాయి.
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
- India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
- India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
Aslo Read: Vivo X300 Ultra Leaks: 200MP+200MP కెమెరా, 7000mAh బ్యాటరీ.. ఇండియన్ మార్కెట్ షేకే ఇగ!
రూ.449 ప్రీపెయిడ్ ప్లాన్‌లో అదనంగా ఆకర్షణీయమైన ఓటీటీ ప్రయోజనాలు కూడా ఎయిర్‌టెల్ అందిస్తోంది. ఈ ప్లాన్ తీసుకుంటే ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌తో పాటు సోనీ లివ్, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల యాక్సెస్ లభించనుంది. అలాగే 30GB గూగుల్ వన్ స్టోరేజ్, ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం వంటి అదనపు డిజిటల్ బెనిఫిట్స్ కూడా ఈ ప్లాన్‌లో భాగంగా ఉన్నాయి. రూ.399, రూ.449 ప్లాన్‌లు ప్రస్తుతం సెలెక్టెడ్ సర్కిల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. క్రమంగా మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని సమాచారం.
తాజావార్తలు
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
-
Tecno Pop 20C: రూ.10 వేల బడ్జెట్లో Tecno కొత్త ఫోన్.. 5200mAh బ్యాటరీ, 13MP కెమెరా, Android 16
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!