ఇండియన్ క్రికెట్ టిం కెప్టెన్ అంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ ను బురిడి కొట్టించిన యువకుడుపై కేసు నమోదు చేశారు. సీఎం సహా మంత్రులకు,ప్రజలను మోసం చేసినా ఘటనపై పలు కేసులు నమోదు చేసిన అరెస్ట్ చేశారు. వీల్ చైర్ క్రికెట్ లో కెప్టెన్ గా పాకిస్తాన్ పై అడి గెలిచాలిపించానంటూ అందరినీ వినోద్ కుమార్ అనే యువకుడు మోసం చేశాడు.