What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- యూపీలో నేడు ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మోడీ పూర్వాంచల్‌లో అమూల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
- నేడు ఉదయం 9 గంటలకు టీటీడీ వర్చువల్ సేవ టికెట్ల కోటా విడుదల చేయనుంది. జనవరి వర్చువల్ సేవాల టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. రోజుకు 5,500 చొప్పున టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. రేపు రూ.300 ప్రత్యేక ప్రవేశ టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది.
- నేడు తిరుమలలో శ్రీలంక ప్రధాని మహింద్ర రాజపక్స పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రెండ్రోజుల పాటు అక్కడ పర్యటిస్తారు. ఈ రోజు ఉదయం 11.10గంటలకు తిరుపతి విమనాశ్రయానికి ఆయన చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుమల శ్రీకృష్ణ అతిథి గృహనికి ఆయన చేరుకుంటారు. రాత్రికి తిరుమలలోనే ఆయన బస చేయనున్నారు.
- నేటి నుంచి ఈ నెల 25 వరకు సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ రోజు ప్రొద్దుటూరు, గోపవరం, కొప్పర్తి ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అంతేకాకుండా ప్రొద్దుటూరులో నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు. దీనితో పాటు కొప్పర్తిలో భారీ పరిశ్రమలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
- నేడు ఒమిక్రాన్‌పై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఒమిక్రాన్ కట్టడికి తీసుకోవాల్సని చర్యలపై సమీక్షించనున్నారు.
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,260 లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,150 లుగా ఉంది. అలా కిలో వెండి ధర రూ. 65,800లుగా ఉంది.
- ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ జేఏసీ ముఖ్యనేతలు భేటీ కానున్నారు. పీఆర్సీ ఆలస్యంపై ఈ సందర్భంగా వారు చర్చించనున్నారు. అంతేకాకుండా ఉద్యోగుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో అవసరమైతే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఏపీ జేఏసీ నేతలు ఉన్నారు.
https://ntvtelugu.com/omicron-booming-in-india-23-12-2021/
Also Read
- Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?