యూపీలో నేడు ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మోడీ పూర్వాంచల్‌లో అమూల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. నేడు ఉదయం 9 గంటలకు టీటీడీ వర్చువల్ సేవ టికెట్ల కోటా విడుదల చేయనుంది. జనవరి వర్చువల్ సేవాల టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. రోజుకు 5,500 చొప్పున టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది. రేపు రూ.300 ప్రత్యేక ప్రవేశ టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. నేడు తిరుమలలో శ్రీలంక ప్రధాని మహింద్ర రాజపక్స పర్యటించనున్నారు. ఈ…