What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- నేడు ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు స్టార్టప్‌లతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. ఆరు అంశాలపై స్టార్టప్ ప్రతినిధులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
- అండర్-19 ప్రపంచకప్‌లో నేడు సౌతాఫ్రికాతో భారత్ తలపడనుంది. జార్జ్‌టౌన్ వేదికగా సాయంత్రం 6.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.
- నేడు తొలిసారి భారత సైన్యం కొత్తయూనిఫాంను ప్రదర్శించనున్నారు. భారత సైన్యం త్వరలో కొత్త వస్త్రాలతో పోరులోకి దిగనుంది. జవాన్లకు మరింత సౌకర్యం కల్పించేలా, శతృవులను మెరుగ్గా ఏమార్చేలా కేంద్ర ఈ యూనిఫాంను తయారుచేయించింది.
- నేడు భారీ జాతీయ పతాక ప్రదర్శన. సైనిక దినోత్సవం సందర్భంగా భారత్-పాక్ సరిహద్దులోని లోంగేవాలలో భారీ జాతీయ పతాక ప్రదర్శన నిర్వహించనున్నారు.
- నేటి నుంచి తిరుమలలో సుప్రభాత సేవ పునఃప్రారంభం కానుంది. ధనుర్మాసం ముగియడంతో సుప్రభాత సేవను పునఃప్రారంభిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.
- హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,100లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,000లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 65,900లుగా ఉంది.
Also Read
తాజావార్తలు
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!