Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Whats Today Updates 12 01 2022

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Published Date :January 12, 2022 , 7:01 am
By Gogikar Sai Krishna
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt
  1. నేడు భారత్-చైనా 14వ రౌండ్‌ కమాండర్‌ స్థాయి చర్చలు జరుగనున్నాయి. చుషుల్‌-మాల్దో ప్రాంతంలో ఉదయం 9.30 గంటలకు సమావేశం జరుగనుంది.
  2. ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలంలోని రామాలయంలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. కరోనా కారణంగా ఆలయంలోనే కొలను ఏర్పాటు చేసి తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అంతేకాకుండా తెప్పోత్సవం కార్యక్రమానికి భక్తులకు అనుమతి నిరాకరించారు.
  3. నేడు గుంటూరు జిల్లాలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ విద్యానగర్‌లో ఐటీసీకి చెందిన వెల్కమ్‌ హోటల్‌ను ప్రారంభించనున్నారు.
  4. నేడు తమిళనాడులో 11 నూతన వైద్య కాలేజీలను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. వర్చువల్‌ విధానంలో ప్రధాని మోడీ ఈ వైద్య కాలేజీలను ప్రారంభించనున్నారు.
  5. విభజన సమస్యలపై ఇవాళ కేంద్ర హోంశాఖ సమావేశం నిర్వహించనుంది. తెలంగాణ, ఏపీ సీఎస్‌లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా వర్చువల్‌గా సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 9 అంశాలపై హోంశాఖ కార్యదర్శి చర్చించనున్నారు.
  6. ప్రధాని మోడీ పంజాబ్‌ పర్యటన భద్రతాలోపం కేసులో నేడు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీర్పును వెలువరించనుంది.
  7. నేడు తెలంగాణ బీజేపీ కార్యాలయంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారు. ఈ వైద్య శిబిరంకు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ హజరుకానున్నారు.
  8. నేడు ట్యాంక్‌బండ్‌పై బీజేపీ మానవహారం కార్యక్రమం నిర్వహించనుంది. అయితే ఈ మానవహారంలో బీజేపీ నేతలు కె.లక్ష్మన్‌తో పాటు ఆలె భాస్కర్‌లు పాల్గొననున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • today news
  • today programs
  • today updates
  • Whats Today 12-01-2022

తాజావార్తలు

  • Tamil Nadu: “పోలీసమ్మ నీకు సెల్యూట్”.. 9 మంది తోటి సిబ్బందికే ఉరిశిక్ష పడేలా చేసిన హెడ్‌ కానిస్టేబుల్..

  • RK Roja: రేవంత్‌రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం.. ఏపీ ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు..!

  • Thimmarajupalli TV: కిరణ్ అబ్బవరం నిర్మాణంలో ‘తిమ్మరాజుపల్లి టీవీ’.. ట్రైలర్ డేట్ ఫిక్స్!

  • Story Board: ఇరాన్‌ షరతులకి అమెరికా తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

  • RR vs MI: “వైభవ్ vs బుమ్రా”.. తొలిసారి యంగ్ సెన్సేషన్, యార్కర్ కింగ్ మధ్య అసలైన ఫైట్!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions