శాశ్వత పరిష్కారం కోసమే ఎస్‌ఎన్డీపీని తీసుకొచ్చాం : కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫీవర్ హాస్పిటల్ వద్ద హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలా రిటైనింగ్ వాల్‌కి ఈ రోజు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని, ఎమ్మెల్యేలు కాలేరు వెంకేటేశ్, ముఠా గోపాల్ సహా పలువరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 68 కోట్ల రూపాయలతో కవాడిగూడ బ్రిడ్జ్ నుంచి మూసీలో కలిసే వరకు నాలాకు రక్షణగోడ నిర్మాణం చేపడుతున్నామన్నారు. గతంలో కురిసిన వర్షాల వలన ప్రజలను బాగా ఇబ్బంది పడ్డారని, అప్పుడు ఇక్కడ పర్యటించి సమస్యలు తెలుసుకున్నామని ఆయన తెలిపారు.
ఇక్కడ రిటేనింగ్ వాల్ ను నిర్మిస్తే ఇబ్బంది ఉండదు అని తెలిపారు. శాశ్వత పరిష్కారం కోసం నాళాల కోసం ఎస్ఎన్డీపిని తీసుకొచ్చామన్నారు. ఇదే విషయాన్ని సీఎంకు వివరించామని, వారి అనుమతితో ఈ పనులు ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. మొదటి దశలో 858 కోట్లతో కార్యక్రమం చేపట్టామని, గతంలో ఎక్కడైతే ఇబ్బంది జరిగిందో అక్కడ మొదటి ప్రాధాన్యతగా పనులు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో నాళాల అభివృద్ధికి 633 కోట్లు, శివారు మునిసిపాలిటీలకు 225 కోట్లు కేటాయించామని, ఇక్కడ 68 కోట్లతో హుస్సేన్ సాగర్ సర్‌ప్లస్ నాలా పనులు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Moon Mission Explained: చంద్రునిపై ప్రపంచ మహాశక్తుల మధ్య ఒక నిశ్శబ్ద సమరం..ఈ మహా పోరులో భారత్ వైపు అమెరికా?
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
Theatre Releases: ఇండిపెండెన్స్ డే వీకెండ్లో కొత్త సినిమాల జాతర… ఆగస్టు 14న సందడి చేసే సినిమాల లిస్ట్ ఇదే!
-
PM SVANidhi Scheme: కేంద్రం గుడ్‌న్యూస్.. ఆధార్ ఉంటే చాలు రూ.90 వేల వరకు హామీలేని రుణాలు..
-
Vishwanath & Sons pre-release business : విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రీ-రిలీజ్ బిజినెస్.. రిలీజ్‌కు ముందే లాభాలు
ట్రెండింగ్
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!