Bengaluru Auto Rickshaw: ఒకే ఆటోకు 3 రిజిస్ట్రేషన్ నంబర్లు.. ఇదేలా సాధ్యం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు వింత వింత వేషాలు వేస్తుంటారు. నెంబర్ ప్లేటులో ఓ నంబర్ కనిపించకుండా ఏదైనా అడ్డుగా పెడుతుంటారు. నెంబర్ పేట్లును వంచేయడం, ఏదో ఒక నెంబర్ కనిపించకుండా పెయింట్ తొలగించడమో చేస్తుంటారు. ఇలాంటి చర్యల వల్ల ట్రాఫిక్ పోలీసులు ఫొటో తీసిన తర్వాత నెంబర్ సరిగ్గా కనిపించదని… జరిమానా నుంచి తప్పించుకోవచ్చని అనుకుంటారు. కానీ బెంగళూరులో మాత్రం ఒక ఆటో రిక్షా ఒకే వాహనంపై మూడు రిజిస్ట్రేషన్ నంబర్ల కలిగి ఉండడం ఆశ్యర్యం కలిగిస్తోంది. మూడు నెంబర్లు ఉన్న ఓ ఆటో ఫోటోను సుర్పిత్ జాదవ్ అనే ట్విట్టర్ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Another #PeakBangalore moment in E-city. How many registrations is too many registrations? @peakbengaluru pic.twitter.com/SaW9hMKBQV
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
— suprit j (@jadhav_suprit96) April 5, 2023
మూడు వేర్వేరు రిజిస్ట్రేషన్ నంబర్లను ఉపయోగించి ఆటో చిత్రాన్ని పోస్ట్ చేశాడు. ఒకటి ఓలా కస్టమర్లకు, ఒకటి రాపిడో, మరొకటి పసుపు బోర్డు రిజిస్ట్రేషన్ నంబర్ తో ఉంది. ఒకే ఆటోకు ఎన్ని రిజిస్ట్రేషన్లు చేశారు? అంటూ కామెంట్ చేశాడు. ఆటో-రిక్షా డ్రైవర్ ఓలా మరియు రాపిడో నంబర్లను ప్రదర్శించే తాత్కాలిక నంబర్ ప్లేట్‌ను జత చేశాడు. జాదవ్ పోస్ట్ ఇప్పుడు అదే చట్టబద్ధత గురించి ట్విట్టర్లో చర్చకు దారితీసింది. “ఓలా ద్వారా బుక్ చేసుకున్నప్పుడు వేర్వేరు రిజిస్ట్రేషన్ నంబర్లతో విభిన్నమైన వాహనం రావడంపై నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను.ఇది జరిగినప్పుడు నా భద్రత కోసం నేను భయపడుతున్నాను! నేరాల విషయంలో ఓలా లేదా బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు అలాంటి వాహనాలను ఎలా ట్రాక్ చేస్తారు” అని ఒక మహిళ వ్యాఖ్యానించింది.
“ఇది చట్టబద్ధమైనదేనా? వాహనం యొక్క అసలు (RTO అందించిన) రిజిస్ట్రేషన్ నంబర్‌ను ola / రాపిడో / uber ఉపయోగిస్తుందని నేను ఆశిస్తున్నాను” అని మరొక ట్విట్టర్ వినియోగదారు అడిగారు.
I always wondered on such different vehicle arriving with different registration number when booked through ola.
I dread for my safety when this happens! How will @ola_supports or #banglore traffic police track such vehicles in case of crimes 🤷— Deepa (@DeftyDeepa) April 7, 2023
తాజావార్తలు
-
Crude Oil Prices: ఇరాన్‌కు ట్రంప్ ఊహించని షాక్.. ఆకాశాన్నంటిన క్రూడ్ ఆయిల్ ధరలు..
-
Colombia Earthquake: 7.4 తీవ్రతతో భూకంపం.. 111 మంది మృతి, శిథిలాల కింద పలువురు
-
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్‌బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
-
Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!