BlinkIt: ఆన్‌లైన్‌లో కత్తులు కొని ఇద్దరు హత్య.. బ్లింకిట్‌పై ఎఫ్ఐఆర్
- ఆన్‌లైన్‌లో కత్తులు కొని ఇద్దరు హత్య
- బ్లింకిట్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
- 55 కత్తులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆన్‌లైన్ మార్కెట్ అందుబాటులోకి వచ్చాక.. ఇంట్లో నుంచే మొబైల్ యాప్ ద్వారా అన్ని కాళ్ల దగ్గరకు రప్పించుకుంటున్నారు. కొన్ని వస్తువులు నిమిషాల వ్యవధిలో వస్తుంటే.. ఇంకొన్ని గంటల వ్యవధిలో వాకిట్లోకి వచ్చి పడుతున్నాయి. కంపెనీల ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. కొంత మంది కస్టమర్ల కారణంగా లేనిపోని ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి. ఆన్‌లైన్‌లో కత్తులు కొన్న వ్యక్తి.. ఇద్దరిని హతమార్చారు. దీంతో బ్లింకిట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read
- Central Cabinet Decision: అన్నదాతలకు గుడ్‌న్యూస్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
- US-Iran: మళ్లీ కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని తిరస్కరించిన ట్రంప్!
దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల రెండు వేర్వేరు హత్యలు జరిగాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి నిందితులను అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన కత్తులను బ్లింకిట్ నుంచి కొనుగోలు చేసినట్లు చెప్పారు. దీంతో పోలీసులు కూడా కస్టమర్లుగా నటిస్తూ అదే ప్లాట్‌ఫామ్ నుంచి కత్తిని కొనుగోలు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు.. బ్లింకిట్‌పై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం ఢిల్లీలోని బ్లింకిట్ స్టోర్‌లపై పోలీసులు దాడులు చేస్తున్నారు. 55 కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. 7.62 సెం.మీ పొడవు.. 1.72 సెం.మీ వెడల్పు ఉన్న బ్లేడ్లు కలిగిన కత్తులను మాత్రమే ఆన్‌లైన్‌లో విక్రయించాలి. అంతకంటే పెద్దది ఏదైనా అమ్మితే ఆయుధ చట్టాన్ని ఉల్లంఘించినట్లే. ఇది క్రిమినల్ నేరంగా వస్తుంది. పోలీసులకు డెలివరీ చేయబడిన కత్తి 8 సెం.మీ పొడవు.. 2.5 సెం.మీ వెడల్పు కలిగి ఉంది. దీంతో చట్టపరమైన పరిమితులను మించిపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం కత్తి ధర రూ.699కు విక్రయిస్తున్నారు.
తాజావార్తలు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
-
The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
-
Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
-
Team India Record: టీ20ల్లో టీమిండియా నయా రికార్డు.. ప్రపంచంలోని మొదటి జట్టు..!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?