బయటపడ్డ టీఆర్ఎస్ ఎంపీటీసీ నిర్వాకం.. పంచాయతీ నిధులు స్వాహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రామ పంచాయతీ నిధులు ఓ ఎంపీటీసీ స్వాహా చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లాలోని పూడూరు మండలం చీలాపూర్ సర్పంచ్ సంతకం ఫోర్జరీ చేశాడో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీ. ఆ ఫోర్జరీ తో గ్రామపంచాయతీ బ్యాంక్ ఖాతా నుంచి రూ.57,701 నగదును తన భార్య ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేసినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ఎవరికీ అనుమానం రాకుండా సదరు ఎంపీటీసీ ఆ ఖాతాను క్లోజ్ చేయించాడు. అయితే గత కొన్ని రోజులుగా గ్రామ అభివృద్ధికి చెందిన కొన్ని బిల్లులు రాకపోవడంతో అనుమానం వచ్చిన సర్పంచ్ బ్యాంక్‌కు వెళ్లాడు. ఇంకేముంది బ్యాంక్‌లో ఎంపీటీసీ చేసిన నిర్వాకం బయటపడింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
తాజావార్తలు
-
Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
-
CM Chandrababu Delhi Visit: మరోసారి సీఎం చంద్రబాబు హస్తిన బాట.. ప్రధాని మోడీతో భేటీ..!
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!