నేడే సంపూర్ణ సూర్యగ్రహణం.. గ్రహణం సమయంలో ఈ పనులు చేయకండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాదికి ఇదే చివరి సూర్యగ్రహణం. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10:59 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3:07 గంటలకు ముగుస్తుంది. నాలుగు గంటలకు పైగా సాగే ఈ గ్రహణం భారత్‌లో ఉన్న ప్రజలకు కనిపించదని నిపుణులు వెల్లడించారు. మన దేశంలో ఏ ప్రాంతంలో కూడా గ్రహణం కనపడదని వారు పేర్కొన్నారు. దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాల్లోని అన్ని ప్రాంతాల్లో గ్రహణం కనపడుతుంది. అయితే మనకు గ్రహణం కనపించకపోయినా ప్రాచీన కాలంగా ప్రజలు అనుసరిస్తున్న నియమాలు, నమ్మకాలను ఆచరించి తీరాలి. హిందూ క్యాలెండర్ ప్రకారం కృష్ణపక్షంలోని మార్గశిర అమావాస్య నాడు ఈ గ్రహణం వస్తోంది.
గ్రహణం సమయంలో ఈ పనులు చేయకండి
✤ గ్రహణం జరుగుతున్న సమయంలో చాకు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. కూరగాయలు, పండ్లను కోయడం వంటి పనులు చేయకూడదు. ఇలా చేస్తే పుట్టే బిడ్డలు వేళ్లు లేకుండా పుడతారని మనదేశంలోని చాలా ప్రాంతాల ప్రజల నమ్మకం
✤ గ్రహణం సమయంలో తినడం, తాగడం, సెక్స్ వంటివి చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. గ్రహణం సమయంలో వండిన ఆహారాలు విషపూరితంగా మారతాయని పూర్వీకుల నమ్మకం.
✤ గ్రహణం సమయంలో పదునైన వస్తువులను వాడకూడదు. ఎందుకంటే పదునైన వస్తువుల ద్వారా ఎవరైనా గాయపడితే తీవ్ర రక్తస్రావం అవుతుందని… తద్వారా ఆ గాయం శాశ్వత మచ్చను కలిగిస్తుందని నిపుణులు చెప్తున్నారు
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
ఈ పనులు చేయవచ్చు
✤ గ్రహణం సమయంలో దానం చేస్తే అది పది లక్షల రెట్ల పుణ్యఫలాలను ఇస్తుందని ప్రజల నమ్మకం
✤ గ్రహణం సమయంలో స్నానం చేసి జంతువులకు ఆహారం పెడితే చాలా మంచిదట
Read Also: వ్యాయామం చేస్తున్నారా? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!