Japanese Tourist: హోలీ వేడుకల్లో వేధింపులు.. దేశం వీడిన బాధితురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హోలీ వేడుకలు సందర్భంగా ఢిల్లీలో జపాన్‌కు చెందిన ఓ మహిళను కొందరు యువకులు వేధింపులకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ వేధింపులకు పాల్పడిన కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భారత పర్యటనకు వచ్చిన జపాన్ యువతి ఢిల్లీలోని పహర్‌గంజ్‌లో ఉంటోంది. హోలీ వేడుకల సందర్భంగా ముగ్గురు యువకులు సదరు యువతిపై బలవంతంగా రంగులు చల్లి, కోడి గుడ్లు కొట్టారు. కోడిగుడ్డు కొట్టి ముఖమంతా పులిమారు. ఆమె వద్దని వారిస్తున్నా వినకుండా రెచ్చిపోయారు. ఈ క్రమంలో ఆమె ఓ యువకుడిపై చేయి కూడా చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. దీంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Also Read: Anil Kumar Yadav: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనైతిక పొత్తులకు బుద్ధి చెప్పండి
నిందితులు పహాడ్‌గంజ్ ప్రాంతానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. వారిలో ఓ మైనర్ కూడా ఉన్నట్టు చెప్పారు. అయితే.. యువతి మాత్రం నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలిసింది. ఇక ఘటన అనంతరం జపాన్ యువతి తన పర్యటనను కొనసాగించింది. తాజాగా బంగ్లాదేశ్ చేరుకుంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించింది. ప్రస్తుతం తాను శారీరకంగా, మానసికంగా పూర్తి ఫిట్‌గా ఉన్నానని యువతి చెప్పింది.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
తాజావార్తలు
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్‌లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!