కరోనా విజృంభన వేళ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పలు దేశాల్లో వ్యాప్తి చెందుతోంది. ఈ వేరియంట్ భారత్‌లో కూడా దాని ప్రభావాన్ని చూపుతోంది. భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే తాజాగా నివేదిక ప్రకారం కరోనా వైరస్ పిల్లలపై కూడా దాని ప్రభావం చూపుతోంది. చిన్నారుల్లో కడుపునొప్పి, జ్వరం, వాంతులు, విరేచనాలు లాంటివి ఉంటే ఖచ్చితంగా కరోనా పరీక్షలు చేయించాలని వైద్యులు సూచిస్తున్నారు.
అయితే ఈ లక్షణాలతో బాధపడుతున్న చిన్నారులకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో 5గురు చిన్నారులకు చికిత్స అందిస్తున్నట్లు, ఇద్దరికి ఆక్సిజన్ చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో పిల్లలకు కోవిడ్ జాగ్రత్తలపై తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని వైద్యులు తెలిపారు.
Also Read
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్‌న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
తాజావార్తలు
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్‌కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
-
TG20 League 2026: రాయుడు ‘హిట్’ ఇన్నింగ్స్.. పాలమూరు స్ట్రైకర్స్ ఘన విజయం!
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మిశ్రమ ఫలితాలు!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!