యువతిని మోసం చేసిన ఉగాండా ఉన్మాది.. రఫ్ఫాడించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ యువతిని మోసం చేసిన ఉగాండా వ్యక్తిని పోలీసులు సినీఫక్కీలో అరెస్టు చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా నగరి మండలం నంబాకం గ్రామానికి చెందిన ఓ యువతికి ఉగాండాకు చెందిన “నెల్సన్ హోగ్లర్ అలియాస్ జాన్” అనే వ్యక్తి ఫోన్ చేసి ఆన్‌లైన్ లాటరీలో రూ2.5 కోట్ల వచ్చాయని నమ్మించాడు. ఈ నేపథ్యంలో లాటరీ డబ్బులు రావాలంటే ట్యాక్స్‌లు కట్టాలంటూ సదరు యువతి నుంచి మొదట రూ.3.5 వేలు, తర్వాత రూ.12.5 వేలు ఇలా దశలవారీగా రూ.13,78,890 లను వసూలు చేశాడు.
Also Read : దేశాలను చుట్టేస్తోన్న కరోనా కొత్త వేరియంట్..
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అయితే బంగారం, ఇల్లు, పొలం కుదువబెట్టి డబ్బు సమకూర్చిన యువతి ఆ తరువాత తాను మోసపోయినట్లు గ్రహించి ఆత్మహత్యాయత్నం చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నగరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పుత్తూరు డీఎస్పీ యశ్వంత్ నేతృత్వంలో విచారణ బృందాన్ని చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ ఏర్పాటు చేశారు. అయితే నగిరి ఇన్‌స్పెక్టర్ మద్దయ్యచారి ఆధ్వర్యంలో ఢిల్లీ పోలీసుల సహకారంతో నిందితుడి నివాసం పై పోలీసులు దాడి చేశారు.
పక్కా ఆధారాలతో నిందితుడిని అరెస్ట్ చేయడానికి వెళ్లగా… ఇంటిగేటు తీయకపోవడంతో సినీఫక్కీలో ఇంటిగేటును గ్యాస్ కట్టర్ లతో తొలగించి మరీ అరెస్ట్ చేసినట్లు చిత్తూరు పోలీసులు వెల్లడించారు. విచారణ కోసం ఢిల్లీ నుండి ట్రాన్సిట్ వారెంట్ పై చిత్తూరుకు నిందితుడు జాన్‌ను తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Varanasi Movie: ‘వారణాసి’లో రామాయణ ఎపిసోడ్.. రాజమౌళి ఊహించని అప్డేట్!
-
Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
-
Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
-
Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
ట్రెండింగ్
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!