తెలంగాణ సర్కార్ కీలక ఉత్తర్వులు… చిన్నారుల చేత పనిచేయిస్తే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాల కార్మికుల నిర్మూలన దిశగా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 14 ఏళ్లలోపున్న చిన్నారులతో ఎక్కడైనా పనిచేయించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఆర్నెళ్ల నుంచి ఏడాది జైలు శిక్షను విధిస్తామని తెలిపింది. అంతేకాకుండా రూ.20 వేల నుంచి 50 వేల వరకు జరిమానా విధంచే అవకాశం కూడా ఉన్నట్టు తెలంగాణ సర్కార్ తెలియజేసింది. బాలకార్మికుల వ్యవస్థ నిర్మూలన, పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్టు సర్కార్ ప్రకటించింది.
Read: మహిళతో ఏనుగు దాగుడుమూతలు… టోపీని దాచేసి…
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
సినిమాలు, ఇతర చిత్రీకరణలో చిన్నారులు నటించేందుకు కలెక్టర్ల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, తల్లిదండ్రులే పనికి పంపిస్తే వారుకూడా శిక్షార్హులే అని సర్కార్ స్పష్టం చేసింది. తెలంగాణ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో సినిమాలు, సీరియళ్లు, టీవీషోలు కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మరి దీనిపై సినిమా పరిశ్రమ, టీవీ రంగం ఎలా స్పందిస్తుందో చూడాలి.
- Tags
- Child Labour
- Kids
- telangana
తాజావార్తలు
-
IND Vs SL: సిరాజ్ మియా వీర విహారం.. 6,1,6,6,6 దూకుడు బ్యాటింగ్‌తో ఇండియా విజయం..
-
Mamitha Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ సంచలన నిర్ణయం.. ఇకపై వాటికి గుడ్‌బై!
-
Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
-
KCR : పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ భరోసా.. నల్లబెల్లిలో పరామర్శ.!
-
Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!