సారథికి విజయంతో వీడ్కోలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా విజయంతో ముగించింది. తొలి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన భారత్.. హ్యాట్రిక్ విజయాలతో టోర్నీకి వీడ్కోలు పలికింది. సారథిగా విరాట్ కోహ్లీకి ప్రపంచకప్ అందించలేకపోయిన ఆటగాళ్లు.. కెప్టెన్‌గా అతడి ఆఖరి మ్యాచ్‌లో మాత్రం గెలిచి విజయాన్ని కానుకగా అందించారు. నమీబియాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
Read Also: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అదిరే రికార్డు
Also Read
ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు సాధించింది. భారత బౌలర్లు ఏకంగా 58 డాట్ బాల్స్ వేయడం విశేషం. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన జడేజా, మరో సీనియర్ స్పిన్నర్ అశ్విన్ మూడేసి వికెట్లతో రాణించారు. బుమ్రా 2 వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో టీమిండియా దూకుడుగా బ్యాటింగ్ చేసింది. మనవాళ్లు 15.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకున్నారు. రోహిత్ (56), కేఎల్ రాహుల్ (54 నాటౌట్) ఇద్దరూ హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.
తాజావార్తలు
-
Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
-
Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..
-
Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
-
BCCI: అతడు కెప్టెన్ అయ్యాకే అంతా మారింది.. బీసీసీఐ మైండ్ బ్లాక్ డెసిషన్.. పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!