టాటా చేతుల్లోకి ఎయిర్ ఇండియా…?
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎయిర్ ఇండియాను టాటా సన్స్ హస్తగతం చేసుకోబోతున్నది. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ కోసం టాటా సన్స్ సంస్థ వేసిన బిడ్ ఒకే అయినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే ఓ ప్రకటన చేసే అవకాశం ఉన్నది. ఎయిర్ ఇండియాలో ప్రభుత్వంకు 75 శాతం వాటా ఉన్నది. భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాను అమ్మేందుకు చాలా కాలంగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. 2018 లో ఒకసారి కేంద్రం ఎయిర్ ఇండియాను అమ్మేందుకు ప్రయత్నం చేసింది. కానీ, సరైన బిడ్ రాకపోవడంతో అప్పట్లో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నది.
Read: పుల్ల ఇడ్లీపై ఆనంద్ మహీంద్ర ట్వీట్… వైరల్…
Also Read
తాజావార్తలు
-
Poland: పోలాండ్ పాఠశాలలో దుండగుడు కత్తితో వీరంగం.. ఏడుగురికి గాయాలు
-
Humayun Kabir: ‘‘బాబ్రీ మసీదు ఎమ్మెల్యే, ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై’’.. హుమాయున్ కబీర్ కన్నీరు!
-
Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
-
Delhi: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. కూలిన మూడు అంతస్తుల బిల్డింగ్
-
Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!