కరోనా ఎఫెక్ట్.. కరీంనగర్లో కఠిన ఆంక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నా.. ఇంకా కొన్ని చోట్ల పెద్ద సంఖ్యలోనే కేసులు వెలుగుచూస్తున్నాయి… నిన్నటి బులెటిన్‌లో జీహెచ్ఎంసీలో కంటే.. కరీంనగర్‌లోనే అత్యధిక కేసులు నమోదు అయ్యాయి.. దీంతో.. జిల్లా యంత్రాంగం అప్రమత్తం అవుతోంది… జిల్లాలో కరోనా ఉధృతిపై మీడియాతో మాట్లాడిన కలెక్టర్ ఆర్వీ కర్ణన్… కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ప్రజల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.. అంతా తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలని, మాస్క్ ధరించాలని స్పష్టం చేశారు.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వెంటనే టెస్ట్ చేయించుకోవాలని ప్రజలకు సూచించారు కలెక్టర్. ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్ లో టెస్టులు అందుబాటులో ఉంటాయన్న ఆయన.. టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన ఐదుగురుతో ఐసోలేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.
ఇక, రేపటి నుండి కరోనా కట్టడికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని.. మాస్క్, డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాల్సిందేనని తెలిపారు సీపీ సత్యనారాయణ.. కేసులు పెరుగుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఆయన.. రేపటి నుండి నిర్వహించే స్పెషల్ డ్రైవ్ లో మాస్కులు, డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలని.. లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.. రేపటి నుండి నిర్వహించే స్పెషల్ డ్రైవ్ లో మాస్కులు ధరించని వారిపై వెయ్యి రూపాయలు ఫైన్ విధించబడుతుందన్నారు కలెక్టర్.. స్పెషల్ డ్రైవ్ లో మాస్కులు ధరించని వారిని స్పాట్లో టెస్ట్ నిర్వహించి ఐసోలేషన్ కు తరలిస్తామన్నారు.. నిబంధనలను ఉల్లంఘించినవారిపై కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తాం అని స్పష్టం చేశారు సీపీ సత్యనారాయణ.
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
తాజావార్తలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!