ఈ ఇసుక కోసమే అక్కడి ప్రజలు ఆ బీచ్‌కు వెళ్తారట…ఎందుకంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ సముద్ర తీరానికి వెళ్లినా మనకు బీచ్‌లు కనిపిస్తాయి. బీచ్‌ల్లో ఇసుక కనిపిస్తుంది. అయితే, అన్ని బీచ్‌ల సంగతి ఎలా ఉన్నా, జపాన్‌లోని ఇరుమోటే ఐలాండ్‌లోని బీచ్ వేరుగా ఉంటుంది. అక్కడ మనకు తెల్లని ఇసుక కనిపిస్తుంది. ప్రజలు అక్కడ ఒట్టికాళ్లతో తిరుగుతుంటారు. కాళ్లకు అంటుకున్న ఇసుకను జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకొని భద్రపరుచుకుంటుంటారు. ఇలా కాళ్లకు అంటుకున్న ఆ బీచ్‌లోని ఇసుకను ఇంటికి తెచ్చుకుంటే అంతా మంచి జరుగుతుందని అక్కడి ప్రజలు భావిస్తుంటారు. దీనికి కారణం లేకపోలేదు. అక్కడి ఇసుకరేణువులు మిగతా ప్రాంతాల్లోని ఇసుకతో పోలిస్తే ఢిఫరెంట్‌గా ఉంటాయి. ఇరుమోటే బీచ్‌లోని ఇసుక రేణువులు స్టార్ ఫిష్ ఆకారంలో ఉంటాయి. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఏకకణజీవులైన ప్రోటోజోవా సముద్రం నుంచి కొట్టుకొని వచ్చి ఇసుకలో కలిసిపోయాయి. ఆ ప్రోటోజోవా మరణించిన తరువాత వాటిపై ఉంటే క్యాల్షియం పొరలు నీటి తాకిడికి అరిగిపోయి స్టార్ ఫిష్ ఆకారంలోకి మారిపోయాయి. ఇరుమోటే బీచ్‌లో ఎక్కడ చూసినా ఇలాంటి ఇసుక రేణువులే కనిపిస్తుంటాయి. కాళ్లకు అంటుకున్న ఇసుకను మాత్రమే ఇంటికి తీసుకొని వస్తారని, అలాంటి ఇసుక ఇంట్లో ఉంటే మంచిది అని చెబుతున్నారు అక్కడి ప్రజలు.
Read: హుజురాబాద్ ఉప ఎన్నిక పై దళిత బంధు పథకం ప్రభావం ఉంటుందా..?
Also Read
- Drushyam 4: దృశ్యం తరహాలో పాల వ్యాపారి స్కెచ్.. చివరికిలా దొరికిపోయాడు
- Vijayawada: నమ్మకస్థురాలే రక్తం పారించింది.. అమెరికాలోని కుమార్తె మాట్లాడుతుండగా..!
- Pete Hegseth: ఇరాన్‌పై మళ్లీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం.. అమెరికా రక్షణ మంత్రి హెచ్చరిక
- BrahMos-Vietnam: భారత్ రక్షణ రంగంలో మరో కీలక మైలురాయి.. వియత్నాంకు బ్రహ్మోస్ క్షిపణులు విక్రయం!
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..