ఏ సముద్ర తీరానికి వెళ్లినా మనకు బీచ్‌లు కనిపిస్తాయి. బీచ్‌ల్లో ఇసుక కనిపిస్తుంది. అయితే, అన్ని బీచ్‌ల సంగతి ఎలా ఉన్నా, జపాన్‌లోని ఇరుమోటే ఐలాండ్‌లోని బీచ్ వేరుగా ఉంటుంది. అక్కడ మనకు తెల్లని ఇసుక కనిపిస్తుంది. ప్రజలు అక్కడ ఒట్టికాళ్లతో తిరుగుతుంటారు. కాళ్లకు అంటుకున్న ఇసుకను జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకొని భద్రపరుచుకుంటుంటారు. ఇలా కాళ్లకు అంటుకున్న ఆ బీచ్‌లోని ఇసుకను ఇంటికి తెచ్చుకుంటే అంతా మంచి జరుగుతుందని అక్కడి ప్రజలు భావిస్తుంటారు. దీనికి కారణం లేకపోలేదు.…