స్పైస్ జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఎందుకంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విమాన ప్రయాణం ఆషామాషీ కాదు. సురక్షితంగా ప్రయాణించడం ఎంతో అవసరం. అందునా విమానంలో వుండగా ఆరోగ్య సమస్యలు వస్తే ఎవరో ఒకరు సాయంచేయాలి. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుంచి ముంబై వెళ్తున్న స్పైస్ జెట్ విమానం అత్యవసరంగా నాగ్‌పూర్ విమానాశ్రాయంలో ఆగాల్సి వచ్చింది. విమానంలోని ప్రయాణికులకు ఏం జరిగిందో అర్థం కాలేదు. విమానంలో ప్రయాణిస్తున్న మహిళ గర్భవతి.. ఆమె స్వల్ప అనారోగ్యానికి గురైంది. కళ్లుతిరిగి కింద పడిపోయింది. దీంతో ఆమెకు చికిత్స కోసం విమానాన్ని మధ్యలోనే కిందికి దించాల్సి వచ్చింది.
అసలేం జరిగిందంటే.. ముంబై వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానం గోరఖ్‌ఫూర్‌లో బయల్దేరింది. అందులో సిబ్బంది సహా సిబ్బంది సహా 182 ప్రయాణికులు ఉన్నారు. వారిలో మూడు నెలల గర్భవతి కూడా ఉంది. విమానం టేకాఫ్ అయింది. కానీ విమాన సిబ్బంది వెంటనే విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాలని ఏటీసీని కోరారు. గర్భవతి అయిన ఆ మహిళకు వాంతులు, కళ్లు తిరడంతోపాటు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడింది.
Also Read
- Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్‌పాల్‌కు 10 ఏళ్లు జైలుశిక్ష
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
నాగ్‌పూర్ విమానాశ్రయ సిబ్బంది ల్యాండింగ్‌కు అనుమతించారు. మధ్యాహ్నం 12.32 గంటలకు నాగ్‌పూర్‌లో విమానం అత్యవసరంగా దిగాల్సి వచ్చింది. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం నాగ్‌పూర్‌లోని తమ బంధువుల ఇంటికి వెళ్లిందా మహిళ. ఆలస్యంగా ఐదుగంటల తర్వాత విమానం ముంబైకి వెళ్ళింది.
తాజావార్తలు
-
Star Kids: ‘శ్రీనివాస మంగాపురం’ బాక్సాఫీస్ రిజల్ట్ స్టార్ వారసులకు హెచ్చరికేనా?
-
Tarun Tejpal: అత్యాచార కేసులో సంచలన తీర్పు.. తేజ్‌పాల్‌కు 10 ఏళ్లు జైలుశిక్ష
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి ఏ రోజూ జై తెలంగాణ అనలేదు.. మాజీ మంత్రి సంచలన ఆరోపణ..
-
Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
ట్రెండింగ్
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!