ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసిన పాము.. చిన్నారి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. శనిగపురం గ్రామంలో ఒకే ఇంట్లో ముగ్గురిని పాము కాటేసిన ఘటనలో ఓ చిన్నారి ప్రాణాలను కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. క్రాంతి-మమత దంపతులకు మూడు నెలల చిన్నారి పాప ఉంది. పాపకు ఒంట్లో బాగోలేకపోవడంతో ఇటీవల తల్లిదండ్రులు తమ చిన్నారిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. పూర్తిగా కోలుకున్న తర్వాత శనివారం నాడు పాపను ఇంటికి తీసుకువచ్చారు.
Read Also: స్టేజిపైనే లవర్ కు ప్రపోజ్ చేసిన హీరో కార్తికేయ
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
అయితే శనివారం రాత్రి వాళ్లు నిద్రిస్తున్న సమయంలో ఓ పాము వాళ్ల ఇంట్లోకి చొరబడింది. అది పాప నిద్రిస్తున్న దుప్పట్లోకి దూరింది. తొలుత పాము పాపను కాటేయడంతో చిన్నారి గుక్కతిప్పుకోకుండా ఏడవడం ప్రారంభించింది. ఏమైందో అని కుటుంబసభ్యులు లేచి చూడగా.. అంతలోనే పాము తల్లిదండ్రులను కూడా కాటేసింది. ఈ ఘటనలో పాప మృతి చెందింది. తల్లిదండ్రులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా చిన్నారి మృతిలో ఆ కుటుంబంతో విషాద ఛాయలు నెలకొన్నాయి.
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
-
Varalaxmi Sarathkumar: “నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా”
-
Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
-
Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!