అంతరిక్షం నుంచి సురక్షితంగా ల్యాండైన ది ఛాలెంజ్ చిత్ర యూనిట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్నాలజీ అభివృద్ధి చెందిన తరువాత సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. సినిమా కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు అంతరిక్షానికి సంబంధించిన దృశ్యాలను సెట్స్ వేసి తెరకెక్కించేవారు. కానీ, ఇప్పుడు ఈ దృశ్యాలను సెట్స్ మీద కాకుండా ఏకంగా అంతరిక్షంలోకి వెళ్లి చిత్రీకరిస్తున్నారు. రష్యా చిత్రం ది ఛాలెంజ్ సినిమాకు సంబంధించిన ఓ సీన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లి 12 రోజులపాటు షూట్ చేశారు. అంతరిక్ష కేంద్రంలో షూటింగ్ ను పూర్తి చేసుకున్న ది ఛాలెంజ్ యూనిట్ ను ఈరోజు ఉదయం ఎంఎస్ 18 స్పేస్ ఎయిర్ క్రాఫ్ట్ భూమి మీదకు తీసుకొచ్చింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఈ ల్యాండింగ్‌కు సంబందించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
Touchdown after 191 days in space for @Novitskiy_ISS and 12 days in space for two Russian filmmakers! More… https://t.co/CrQl3O1BUl pic.twitter.com/kzXlCTr0og
Also Read
- Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
— International Space Station (@Space_Station) October 17, 2021
Read: మీ ఫోన్లో ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారా… జరా భద్రం…
- Tags
- APPs
- Charging
- Smart Phone
- Virus
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్‌పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్‌స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్‌కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్‌ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!