Naatu Naatu Song: పెళ్లిలో షారూఖ్ దంపతులు ఏం చేశారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాటు ఆస్కార్ ఆవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తగా నాటు నాటు పాటు, డ్యాన్స్ స్టెప్ తేగ వైరల్ అయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ ఫంక్షన్ జరిగినా నాటు నాటు పాట ఉండాల్సిందే. అయితే, సెలబ్రిటీలు ఆపాటు డ్యాన్స్ చేస్తే ? ఎలా ఉంటుంది. సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. తాజాగా ఇప్పుడు అదే జరిగింది. ప్రముఖ ఫిట్‌నెస్ నిపుణురాలు, రచయిత డీన్నే పాండే, చిక్కి పాండే (నటుడు చుంకీ పాండే సోదరుడు)ల కుమార్తె అలన్నా పాండే.. తన చిరకాల ప్రియుడు ఐవోర్ మెక్‌క్రేను పెళ్లి చేసుకుంది. ముంబైలో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లిలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్, ఆయన భార్య గౌరీ సందడి చేశారు.
Also Read:PM Modi: వేసవిలో ప్రధాని మోదీకి జో బైడెన్ ప్రత్యేక ఆతిథ్యం!
పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అలన్నా పాండే భర్త ఐవోర్ మెక్‌క్రే ఆస్కార్ విన్నింగ్ పాట నాటు నాటుకు డ్యాన్స్ చేశాడు. అయితే, ఈ పాటుకు డ్యాన్స్ చేస్తున్న సందర్భంగా షారుఖ్ ఖాన్, ఆయన భార్య గౌరీ వరుడిని ఉత్సాహపరుస్తూ, చప్పట్లు కొట్టారు. వరుడు ఐవోర్ కోసం ఉత్సాహంగా ఉన్న జంట జోష్ నింపారు. పెళ్లిలో అలన్నా కజిన్ అయిన హీరోయిన్ అనన్య పాండే కూడా డ్యాన్స్ చేసింది. ఆమె తన తండ్రి చుంకీ పాండే, కజిన్ అహాన్ పాండేతో కలిసి సాత్ సముందర్ పార్కు నృత్యం చేసింది. ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read:Tooth Decay : దంతాలు పుచ్చి పోతున్నాయా.. వీటిని ట్రై చేయండి..
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
- Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
అలన్నా పాండే, ఐవోర్ మెక్‌క్రే ఎట్టకేలకు గురువారం ముంబైలో గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో పెళ్లి చేసుకున్నారు. అనన్య పాండే, చుంకీ పాండే, భావనా పాండే, జాకీ ష్రాఫ్, అల్విరా ఖాన్ అగ్నిహోత్రి, ఆమె కుమార్తె అలీజ్ సహా బాలీవుడ్ ప్రముఖులు అనేక మంది అలన్నా, ఐవర్ల వివాహానికి వచ్చారు. కనికా కపూర్ కూడా వివాహానికి హాజరయ్యారు. వివాహ రిసెప్షన్‌లో షారుఖ్ ఖాన్, జుహీ చావ్లా నటించిన ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీలోని ‘ఐ యామ్ ది బెస్ట్’ పాటకు అహాన్ పాండే, కరణ్ మెహతా ప్రదర్శన ఇచ్చారు. షారుఖ్, గౌరీ పక్కన నుండి నృత్యాన్ని ఆస్వాదించారు. షారుఖ్ ఖాన్ తెల్లటి చొక్కా ధరించి, బ్లాక్ బ్లేజర్, మ్యాచింగ్ ఫార్మల్ ప్యాంట్‌తో కనిపించాడు. వరుడు నాటు నాటుకు డ్యాన్స్ చేస్తుంటే. షారూఖ్ ఖాన్ దంపతులు ప్రదర్శనను ఆస్వాదించారు.
తాజావార్తలు
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!