ఏపీ ప్రభుత్వ ఉద్యోగలు 11వ పీఆర్సీపై స్పష్టత ఇవ్వాలంటూ నిరసనలు తెలిపారు. దీంతో ఏప ప్రభుత్వం సీఎస్ తో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అయితే సీఎస్ కూడిన కమిటీ 14.29తో కూడిన ఫిట్ మెంట్ ఉద్యోగులకు అమలు చేయాలంటూ సీఎం జగన్ కు నివేదిక సమర్పించింది. దీంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నేతలు సీఎస్ కమిటీ ఇచ్చిన నివేదిక ఉద్యోగులకు పూర్తి వ్యతిరేకంగా ఉందని వెల్లడించారు. దీంతో ఈ రోజు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేందర్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి లు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. చర్చల అనంతర ఉద్యోగులు మీడియాతో మాట్లాడారు. ఈ వీడియో కోసం క్రింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి
లైవ్: 48 శాతం ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్
