Prashanth Neel : సలార్ కోసం సూపర్ ప్లాన్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోంది సలార్ మూవీ. పాన్ ఇండియా స్టార్స్ గా మారిన హీరో ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. బాలుహుబలితో ఇండియన్ స్టార్ మారాడు ప్రభాస్. ఇక కేజీఎఫ్ తో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయ్యాడు ప్రశాంత్ నీల్. మరి వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా అంటే మాములుగా ఉండదు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పార్ట్ పూర్తి చేస్తున్న సల్లార్ మూవీ.. తొందరలో థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. కేజీఎఫ్ మూవీని నిర్మించిన హోంబ్యానర్ హోంబలే ఫిలిమ్స్ పై సలార్ తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ నీల్ సాలార్ కోసం యాక్షన్ సీక్వెన్స్‌లతో పెద్దగా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. సాలార్ యాక్షన్ సన్నివేశాల కోసం హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్ కేటాయించింది.
Alsor Read:TSPSC Paper Leak: TSPSC పరీక్ష రద్దుపై ఉత్కంఠ.. మధ్యాహ్నం రానున్న క్లారిటీ
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న సలార్‌లో శృతిహాసన్ కీ రోల్‌లో నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. విజయ్ కిరగందూర్ నిర్మిస్తోన్న ఈ సినిమా పాన్ ఇండియన్ లెవల్‌లో దక్షిణాదిభాషలతో పాటు హిందీలో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమాకి మంచి బజ్ క్రియేట్ చేయాలని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడు. సినిమా రిలీజ్ కంటే ముందే సలార్ కోసం భారీ ప్రమోషనల్ క్యాంపెయిన్ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నాడని టాలీవుడ్ టాక్. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సమ్మర్‌లో సలార్ మువీకి సంబంధించిన పోస్టర్లు, టీజర్, గ్లింప్స్ వీడియో ఒక్కొక్కటిగా విడుదల చేయాలని ప్రశాంత్ నీల్ అనుకుంటున్నాడట. ఓ వైపు సినిమా షూటింగ్ పార్ట్, పోస్ట్, ప్రీ ప్రోడక్షన్ వర్స్ పూర్తి చేస్తూ ప్రమోషన్ పై కూడా చాలా ఫోకస్ పెట్టాడన్న వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కోడుతోంది. సలార్ రిలీజ్‌కు 3 నెలల ముందు నుంచే ప్రభాస్‌తో కలిసి ప్రమోషన్ చేయాలని ప్లాన్ చేశాడట డైరెక్టర్. బాహుబలి, కేజీఎఫ్‌తో ప్రభాస్, ప్రశాంత్ నీల్ మార్కెట్ భారీగా పెరిగింది. దీంతో సినిమాకు క్రేజ్ తీసుకురావాలని భావిస్తున్నాడట.
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- Charlie Kirks: ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ హత్య కేసులో కీలక ట్విస్ట్.. కుటుంబం సంచలన నిర్ణయం
- Trump-Israel: ఇజ్రాయెల్‌కు ట్రంప్ భారీ ఆయుధ ప్యాకేజీ.. 40 వేల బాంబులు, 20 వేల పెనిట్రేటర్ వార్హెడ్లు!
- Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!