Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Omicron Effect Theatres Close In Delhi

ఒమిక్రాన్ ఎఫెక్ట్..ఢిల్లీలో థియేటర్లు క్లోజ్

Published Date :January 1, 2022 , 3:32 pm
By NTV WebDesk
ఒమిక్రాన్ ఎఫెక్ట్..ఢిల్లీలో థియేటర్లు క్లోజ్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఒమిక్రాన్ భారతదేశాన్ని సైతం వణికిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరగడం, కోవిడ్-19 కేసుల సంఖ్య కూడా రోజురోజుకు అధికసంఖ్యలో నమోదు కావడంతో దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఆంక్షలు విధించారు. ఒమిక్రాన్ కట్టడికి మరిన్ని ఆంక్షలు విధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మార్కెట్లన్నీ వెలవెలబోతున్నాయి.

మార్కెట్ ప్రాంతంలో దుకాణాలను “ఆడ్, ఈవెన్” పధ్దతిలో తెరిచేందుకు అనుమతించారు. ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన “ఎల్లో అలర్ట్​“ మరి కొంతకాలం కొనసాగవచ్చు. కోవిడ్ పాజిటివిటీ రేటు 0.5 శాతం దాటితే ఎల్లో అలర్ట్ జారీ అయింది. ప్రస్తుతం ఢిల్లీలో పాజిటివిటీ రేటు 0.68 శాతం నమోదు. ఢిల్లీలో ఇప్పటికే అమల్లోకి వచ్చిన నైట్​ కర్ఫ్యూ. థియేటర్లను మూసివేయడంతో విపరీతమైన రద్దీగా ఉండే ప్రాంగణాలన్నీ బోసిపోయాయు.

థియేటర్లు వెలవెల

గతంలో సుమారు 20 నెలల పాటు ధియోటర్లను మూసివేశారు. సుమారు ఓ నెల క్రితమే ధియేటర్లను తిరిగి అనుమతించారు. అంతలోనే, మరలా ఆంక్షలు విధించడంతో ధియోటర్లను మూసివేశారు. స్సా, జిమ్​లను కూడా మూసివేశారు. 50 శాతం సామర్థ్యంతో మెట్రో, బార్లు, ప్రైవేటు ఆఫీసులకు అనుమతించారు.
ప్రార్ధన మందిరాలకు భక్తులకు అనుమతి నిరాకరించారు. సరి-బేసి సంఖ్య విధానంలో మాల్స్ కు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతించారు.

పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. ఢిల్లీలో 50శాతం సామర్థ్యంతోనే బస్సుల రవాణాకు అనుమతించారు. ఆటోలు, ట్యాక్సీల్లో ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉంది. వేడుకలు,వివాహాలు, అంత్యక్రియలకు 20మందికి మించి ఉండకూడదని అంక్షలు విధించారు. గత అనుభవం రీత్యా ఢిల్లీ వాసులు కూడా పెద్దగా బయటకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • covid
  • covid 19 surge
  • Delhi
  • delhi govt
  • odd even numbers

తాజావార్తలు

  • Mani Ratnam: మణిరత్నం.. విజయ్ సేతుపతి-సాయి పల్లవి కాంబో మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్!

  • Modi-Rahul Gandhi: పార్లమెంట్ దగ్గర మోడీ-రాహుల్‌గాంధీ సంభాషణ.. వీడియో వైరల్

  • Macherla Police Blackmail: వీడు పోలీసేనా..? లవర్స్‌ ఏకాంత వీడియోలు తీసి బ్లాక్‌ మెయిల్‌.. కోరిక తీర్చాలని వేధింపులు..!

  • Vaibhav Sooryavanshi: ‘నేను బంతిని చూస్తాను.. బౌలర్‌ను కాదు’.. గెలుపు సీక్రెట్ బయటపెట్టిన వైభవ్

  • Mumbai: ముంబైలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions