2 లక్షలకు చేరువలో ఒమిక్రాన్ కేసులు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరనా రక్కసి మరోసారి ఒమిక్రాన్ రూపంలో రెక్కలు చాస్తోంది. ఇప్పటికే డెల్టా వేరియంట్‌తోనే ప్రపంచ దేశాలు సతమతమవుతుంటే.. ఇప్పుడు ఒమిక్రాన్ పలు దేశాలకు వ్యాపించి దాని ప్రభావాన్ని చూపుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు సంఖ్య 1,83,240కి చేరుకుంది. ఇప్పటి వరకు 31 మంది ఒమిక్రాన్ సోకి మృతి చెందారు. యూకేలో 1,14,625 ఒమిక్రాన్ కేసులు ఉండగా, డెన్మార్క్‌లో 32,877, కెనడాలో 7,500, యూఎస్‌లో 6,331 చొప్పున ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పటికే పలు దేశాలు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది.
అంతేకాకుండా మరికొన్ని దేశాలు కోవిడ్ నిబంధనలు తీవ్ర తరం చేస్తూ అదేశాలు జారీ చేశారు. ఇంకొన్ని దేశాలు లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. అయితే యూకే, యూఎస్‌లో అధికంగా కరోనా కేసులు రావడానికి కారణం డెల్మిక్రాన్ అనే సూపర్ స్ట్రేయిన్ శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లలోని స్పైక్ ప్రోటీన్‌లు కలిస్తే డెల్మిక్రాన్ ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆగకుండా దగ్గు, తీవ్ర జ్వరం, వాసన కోల్పోవడం డెల్మిక్రాన్ లక్షణాలని వారు అంటున్నారు.
Also Read
తాజావార్తలు
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
NC 25 : నాగచైతన్య 25వ సినిమాపై ఆ పుకార్లు నమ్మొద్దు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!